Latest Jobs : కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Notification 2024 | Free Jobs In Telugu

Latest Jobs : కోఆపరేటివ్ బ్యాంక్ లో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest  VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Notification 2024 | Free Jobs In Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 03, 2024 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఈ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అప్లై చేసుకోవచ్చు.

📌విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, విశాఖపట్నంలో ప్రొబేషనరీ ఆఫీసర్ల (డిప్యూటీ మేనేజర్లు) పోస్టుల నియామకం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

📌అప్లికేషన్ చివరి తేదీ : 28-01-2024.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Vacancy :- విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్, విశాఖపట్నంలో ప్రొబేషనరీ ఆఫీసర్ల (డిప్యూటీ మేనేజర్లు) పోస్టులు కోసం https://vcbl.in/ ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవటంలో ప్రావీణ్యం ఉండాలి. 31-12-2023 నాటికి దరఖాస్తుదారుడి వయస్సు కనీసం 20 మరియు గరిష్టంగా 33 సంవత్సరాల వరకు ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 28.01.2024 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Jobs Notification 2024 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹ప్రొబేషనరీ ఆఫీసర్ల (డిప్యూటీ మేనేజర్లు) తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 31-12-2023 నాటికి  

కనీస వయస్సు: 20 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Job Recruitment 2024 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹28,000/- నుంచి రూ ₹38,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Job Recruitment 2024 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.1000/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Job Recruitment 2024 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించిఅభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి రెగ్యులర్ స్ట్రీమ్‌లో 1st క్లాస్ గ్రాడ్యుయేట్ (60%) అయి ఉండాలి. అభ్యర్థికి ఇంగ్లీషు, తెలుగు భాషల్లో మాట్లాడటం, రాయడం, చదవటంలో ప్రావీణ్యం ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Jobs Recruitment 2024 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Job Recruitment 2024 Notification Apply Process :-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Latest VCBL Co-operative Bank Probationary Officers (Deputy Managers) Job Recruitment Notification 2024 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 01-01-2024.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 28-01-2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here   

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page