Latest Jobs : AP దేవాదాయ శాఖ లో భారీగా రిక్రూట్మెంట్ విడుదల  | AP Endowments Department  Notification 2024

Latest Jobs : AP దేవాదాయ శాఖ లో భారీగా రిక్రూట్మెంట్ విడుదల  | AP Endowments Department  Notification 2024

AP Endowments Department Technical Assistant (Civil) & Assistant Executive Engineer Jobs Requirement  2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు & టెక్నికల్ అసిస్టెంట్లు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 05.01.2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది. వ్రాత పరీక్ష నిర్వహించడం ద్వారా కాంట్రాక్టు ప్రాతిపదికన AEE (సివిల్), AEE (ఎలక్ట్రికల్) మరియు టెక్నికల్ అసిస్టెంట్ (సివిల్) పోస్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జనవరి 5, 2024 నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి అవసరమైన అర్హతను కలిగి ఉండాలి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులకు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్ బాధ్యత వహించదు మరియు ఒకసారి చెల్లించిన రుసుము తిరిగి చెల్లించబడదు. పరిపాలనా కారణాలపై అభ్యర్థులకు ఎలాంటి సమాచారం లేకుండా నోటిఫికేషన్‌ను రద్దు చేసే/ సెలక్షన్స్/ ఇంటర్వ్యూల రాత పరీక్షలు ఏవైనా ఉంటే వాటిని వాయిదా వేసే హక్కు ఎండోమెంట్స్ డిపార్ట్‌మెంట్‌కు ఉంది.

AP Endowments Department Jobs Requirement  2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 42 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ. 25,000/- to 38,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు500/-.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష లేకుండా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://escihyd.org/consulting_services/recruitment_services

AP Endowments Department Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ దేవాదాయ శాఖ లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  ఖాళీగా  ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా  గా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఎంగేజింగ్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు & టెక్నికల్ అసిస్టెంట్లు ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 40 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థులు 14/12/2023 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు నోటిఫికేషన్ యొక్క కటాఫ్ తేదీ నాటికి 42 సంవత్సరాలు పూర్తి చేయకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. వైకల్యం (PwBDలు) ఉన్న వ్యక్తులకు, గరిష్ట వయోపరిమితి 10 సంవత్సరాలు (15 సంవత్సరాలు) సడలించబడింది SC/ST మరియు OBCకి 13 సంవత్సరాలు

జీతం ప్యాకేజీ:

మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ 25,000/- to రూ. 38,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా

*OC అభ్యర్థులకు రూ.500/-

*SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు అభ్యర్థి తప్పనిసరిగా B.E/B.Tech డిగ్రీ (సివిల్)/ని కలిగి కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 05/01/2024

*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15/12/2023.

*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 05/01/2024.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://escihyd.org/consulting_services/recruitment_servicesద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Now Click Here   

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page