Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | 30,000 జీతం ఇస్తారు | Latest Startek Zomato Chat Process  Recruitment 2023 Notification in Telugu

Work From Home Jobs : చక్కగా ఇంటి నుండి పని చేయండి | 30,000 జీతం ఇస్తారు | Latest Startek Zomato Chat Process  Recruitment 2023 Notification in Telugu

Dec 11, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Zomato Startek Chat Process Job Vacancy In Telugu : ఈరోజు మీకోసం Zomato నుంచి చాట్ ప్రొసెసర్ గా ఉద్యోగం అయితే తీసుకురావడం జరిగింది. ఇందులో ఫీజు లేదు ఈజీగా మీరు మొబైల్ లో అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది. ఈ రోజు మేము మీకు అలాంటి Zomato లో చాట్ ప్రొసెసర్ గా అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే 12th, ఎన్ని డిగ్రీ పాసంటే చాలు, సంవత్సరంలో జీతము 25,000/- వరకు  ఇందులో మీకు జీతం ఉంటుంది. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ లో అప్లై చేస్తే జాబ్   ఇస్తారు. వారానికి 6 రోజుల పని ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

అవసరమైన వయో పరిమితి: 11/12/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 35 సంవత్సరాలు

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ Zomato సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో ఇంటర్నేషనల్ చాట్ ప్రాసెస్  గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12వ ఉత్తీర్ణత/ గ్రాడ్యుయేట్లు అర్హతతో అద్భుతమైన + స్థానిక భాష రావాలి. వారంలో 6 రోజులు పని ఉంటుంది. జీతం – 25,000/- వరకు CTC + రూ.3,894 నెల జీతం ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి  25,000/- వరకు CTC + రూ.3,894 జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. చాలా సువర్ణ అవకాసం రావడం జరిగింది.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం:

🔷 రాత పరీక్ష లేకుండా   

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Zomato Startek Online Apply Link Click Here 

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *