Anganwadi Jobs : అంగన్వాడి 8815 ఉద్యోగుల భర్తీ | Latest Anganwadi Teacher Helper Notification 2023-24 Apply Now – Telugu Jobs Point
తెలంగాణ రాష్ట్ర లో మహిళా అండ్ శిశు సంరక్షణ శాఖ లో అంగనవాడి టీచర్ అంగనవాడి హెల్పర్ మంత్రి స్మృతి ఇరానీ లోక్ సభ తెలిపారు. అంగన్వాడి కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్సైట్ (https://mis.tgwdcw.in/) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 8815 ఖాళీలలో ఈ పోస్టుకు అభ్యర్థులను నియమించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం సంతృప్తి చెందిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
అంగన్వాడీ టీచర్ హెల్పేర్ రిక్రూట్మెంట్ 2023 కోసం షార్ట్ వివరాలు
ఆర్గనైజేషన్ పేరు: తెలంగాణ శిశు సంక్షేమ శాఖలో అంగన్వాడి కేంద్రంలో ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్: http://www.psc.ap.gov.in
పోస్ట్ పేరు: అంగనవాడి టీచర్ & అంగన్వాడీ హెల్పర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు : 8815 పోస్ట్‌లు
అంగన్వాడీ టీచర్ హెల్పేర్ రిక్రూట్మెంట్ 2023 కోసం వయోపరిమితి
అభ్యర్థి వయస్సు 21 to 35 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.
అంగన్వాడీ టీచర్ హెల్పేర్ రిక్రూట్మెంట్ 2023 కోసం జీతం ప్యాకేజీ:
అంగన్వాడి టీచర్ 11,500/- కు అంగన్వాడి హెల్పర్ 7,000/- కు నెల జీతం ఇస్తారు.
అంగన్వాడీ టీచర్ హెల్పేర్ రిక్రూట్మెంట్ 2023 కోసం విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.
1) 01.07.2023 వ తేదీనాటికి అభ్యర్ధులు 21 స 35 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి.
2) దరఖాస్తుచేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.
3) అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త.పోస్టు కొరకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉడాలి.
అంగన్వాడీ టీచర్ హెల్పేర్ రిక్రూట్మెంట్ 2023 కోసం ఎంపిక విధానం:
విద్యా అర్హతలు సాధించిన మెరిట్ ఆధారంగా, మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్‌ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.
1.నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)
2.10వ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)
3.పుట్టిన తేది వయసు నిర్ధారణకు.
4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.
5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).
6.దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో
ముఖ్యమైన తేదీ :-
ప్రారంభ తేదీ:- త్వరలో
చివరి తేదీ:- త్వరలో
ముఖ్యమైన లింకులు :-
అధికారిక నోటిఫికేషన్:- Click Here
అధికారిక వెబ్సైట్:- Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.
-
AP Jobs : స్టెనోగ్రాఫర్లు మరియు ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగుల భర్తీ నెలకు 45000 జీతం ఇస్తారు
AP Jobs : స్టెనోగ్రాఫర్లు మరియు ప్రైవేట్ సెక్రటరీ ఉద్యోగుల భర్తీ నెలకు 45000 జీతం ఇస్తారు WhatsApp Group Join Now Telegram Group Join Now NCLT Stenographers And Private Secretaries Job Requirement Apply Online …
-
ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల
ASHA Worker Notification 2025 : ASHA వర్కర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh latest district ASHA Worker job recruitment apply offline now : ఆంధ్రప్రదేశ్‌లో …
-
10+2 అర్హతతో AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Thanedar in AP Forest Subordinate Service Recruitment 2025 | latest AP government jobs
10+2 అర్హతతో AP ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్‌లోని థానేదార్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | APPSC Thanedar in AP Forest Subordinate Service Recruitment 2025 | latest AP government jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search
10th అర్హత కానీ 45 వేల జీతం ఇలాంటి ఉద్యోగాలు మళ్ళీ రావు,మిస్ కాకండి | Latest MTS Jobs in telugu | NIITTR Recruitment 2025 | Govt Jobs Search WhatsApp Group Join Now Telegram …
-
10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025
10th క్లాస్ అర్హతతో పర్మినెంట్ Group C ఉద్యోగాలు | MANUU Non TeachingNotification 2025 | 10th Pass Govt Jobs 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now MANUUNon Teaching Recruitment 2025 …
-
రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release
రైల్వే 32,438 గ్రూప్ డి పోస్టుకు పరీక్ష తేదీలు విడుదల | Railway Group D Job Recruitment 2025 Exam Schedule 2025 release WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Group D …
-
Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల
Security Guards Jobs : 10th అర్హతతో రక్షణ మంత్రిత్వ శాఖ లో సెక్యూరిటీ గార్డ్స్ కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now BEML Security Guards and Fire Service …
-
RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల
RBI Recruitment 2025 : రిజర్వ్ బ్యాంక్ లో సూపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now RBI Officers in Grade B Notification 2025 OUT (120 Post) Check Eligibility, …
-
DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల
DPCC Recruitment 2025 : కాలుష్య నియంత్రణ కమిటీ లో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now DPCC Group A Posts-SEE, EE, Scientist-C, Scientist-B, and Programmer Job Recruitment …
-
Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల
Animal Husbandry Jobs : రాత పరీక్ష లేకుండా పశు సంవర్ధన శాఖలో సూపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Project Technical Support Iii Recruitment 2025 Latest Animal …
-
Warden Jobs : 10వ తరగతి అర్హతతో ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో అటెండెంట్ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్
Warden Jobs : 10వ తరగతి అర్హతతో ఏకలవ్య గురుకుల విద్యాలయాలలో అటెండెంట్ & హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now Ekalavya Gurukul Vidyalayas Hostel Warden & Attendant …
-
IIT Jobs : జూనియర్ అకౌంటెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల
IIT Jobs : జూనియర్ అకౌంటెంట్ జాబ్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Institute of Technology accountant, junior accountant & project assistant latest job notification all …