School Jobs : 10 అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో సూపర్వైజర్ ఉద్యోగ నియామకాలు 45,000 వేలు నెలకు జీతం ఇస్తారు | NIOS Junior Assistant, Supervisor Jobs Recruitment 2023 Notification in Telugu All Details Apply Now
NIOS Junior Assistant, Supervisor Central Government Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో రాష్ట్రీయ ముక్త విద్యాలయి శిక్షా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన డిప్యూటీ డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్, అకడమిక్ అధికారి, సెక్షన్ ఆఫీసర్, సూపర్‌వైజర్, జూనియర్ ఇంజనీర్, అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, జూనియర్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 21.12.2023. ప్రకటనకు కొరిజెండమ్/అడెండమ్ పై వెబ్‌సైట్‌లలో మాత్రమే ప్రచురించబడుతుంది. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి.
NIOS Junior Assistant, Supervisor Jobs Requirement 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (NIOS) ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 50 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 18,000/- to 2,09200/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | 500/- to 2,000/-. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
వెబ్సైట్ లింక్ | https://nios.cbt-exam.in/login/user |
NIOS Junior Assistant, Supervisor Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ NIOS కింది గ్రూప్ ‘A’, ‘B’ & ‘C’ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా
🔹డిప్యూటీ డైరెక్టర్
🔹సహాయ దర్శకుడు
🔹అకడమిక్ అధికారి
🔹సెక్షన్ ఆఫీసర్
🔹పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్
🔹EDP సూపర్‌వైజర్
🔹గ్రాఫిక్ ఆర్టిస్ట్
🔹జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)
🔹సహాయకుడు
🔹స్టెనోగ్రాఫర్
🔹జూనియర్ అసిస్టెంట్
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 62 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థుల వయసు 18 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 18,000/- to 2,08,700/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా OC అభ్యర్థులకు రూ.1200/- to 1500/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.500/- to 750/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, 12th & డిప్లమా & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 21/12/2023
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21/12/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://nios.cbt-exam.in/login/user ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
- ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల
- Telecommunication Assistant Jobs 2025 : టెలికమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలు
- Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/-
- 10th అర్హతతో రైల్వేలో భారీ నోటిఫికేషన్ వచ్చింది | Railway RRB Group D Recruitment 2025 in Telugu | Last Date 22-02-2025
- Junior Assistant Recruitment : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | నెలకు జీతం 34,000/-
- Lower Division Clerk Jobs : 12th అర్హతతో విద్యాసంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 45000/- | Telugu Jobs Point
- 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point
- Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana
- New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు
- ఆంధ్రప్రదేశ్ సంక్షేమ శాఖలో 10th అర్హతతో ఆయా ఉద్యోగాలు | AP WDCW job notification 2025 | Latest Telugu Jobs Point
- TGSPDCL Jobs : 10th అర్హతతో విద్యుత్ శాఖలో 3260 ఉద్యోగుల భర్తీ | Telugu Jobs Point
- AP Medical College Jobs : ప్రభుత్వ వైద్య కళాశాల లో ఆపరేషన్ థియేటర్ సహాయకుల ఉద్యోగాలు | నెల జీతం రూ.23,120/- ఇస్తారు | Telugu Jobs Point
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.