10th అర్హతతో S.V.గోసంరక్షణ శాలలో డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ 54,060 వేలు నెలకు జీతం ఇస్తారు | TTD S.V.Gosamrakshana shala, Tirupati Jobs Recruitment 2023 Vacancy in Telugu | Latest TTD Jobs
శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్, తిరుపతి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ కార్పొరేషన్ ద్వారా ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తిరుపతిలోని S.V.గోసంరక్షణ శాలలో పనిచేయడానికి ఇక్కడ నోటిఫై చేసిన పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపిక నిర్వహించారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 06 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు : గోశాల మేనేజర్ (పశువైద్యం) & డెయిరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి డెయిరీ అసిస్టెంట్ పోస్ట్ కు అర్హత AP పశుసంవర్ధక శాఖ (లేదా) S.V.వెటర్నరీ యూనివర్సిటీ నిర్వహించే 2 (రెండు) సంవత్సరాల పశుసంవర్ధక పాలిటెక్నిక్ కోర్సుతో SSC ఉత్తీర్ణులై ఉండాలి.
గోశాల మేనేజర్ (పశువైద్యం) :- ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి వెటర్నరీ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. వెటర్నరీ సైన్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీని కలిగి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
అవసరమైన వయస్సు : 14-12-2023 నాటికి 18 నుంచి 42 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.
జీతం ప్యాకేజీ: నెల జీతం రూ. 29,980/- నుంచి రూ.54,060/- వరకు ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. రిపోర్టింగ్ ప్రదేశం : S.V.గోసంరక్షణ TTD, తిరుపతి, రిపోర్టింగ్ తేదీ & సమయం: 14-12-2023 10:00AM.
దరఖాస్తు విధానం : ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : http://slsmpc.in/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 14 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
More Jobs
-
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs
10+2 అర్హతతో సచివాలయ అసిస్టెంట్ గా కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది || CSIR NGRI Junior Secretariat Assistant & Junior Stenographer Staff Notification 2025 || Latest CSIR NGRI Jobs WhatsApp Group Join Now Telegram …
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*