Free Jobs | ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి పర్మినెంట్ జాబ్ ఇస్తారు | ECIL B. Tech, Diploma Apprentices Jobs Recruitment 2023 Vacancy in Telugu
Electronics Corporation Of India Limited :- డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన ECIL ఆహ్వానిస్తోంది. కింది వివరాల ప్రకారం అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం ECIL హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) నిశ్చితార్థం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.
మొత్తం పోస్టుల సంఖ్య : 353 పోస్టులు ఉన్నాయి.
ఉద్యోగాలు వివరాలు : గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) ఉద్యోగాలు ఉన్నాయి.
విద్యా అర్హత : పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ B.E / B.Tech in ECE / CSE / MECH/ EEE/ సివిల్/ EIED & డిప్లొమా / టెక్నీషియన్ అప్రెంటిస్‌లు కోసం ECE / CSE / MECH / EEE / సివిల్ / EIEలో డిప్లొమా అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు.
అవసరమైన వయస్సు : 15-12-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.
జీతం ప్యాకేజీ: స్టిపెండ్ నెల జీతం రూ. 8,000/- నుంచి రూ.9,000/- వరకు ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి వివరాలకు వెబ్ సైట్ లింక్ : https://nats.education.gov.in/
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15 డిసెంబర్ 2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Important Links:
🛑Notification & Application Pdf Click Here
🛑Official Webpage Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
More Jobs
- 10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now
- 12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now
- 10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts
- No Exam 10th అర్హతతో పశుసంవర్ధక శాఖ లో ల్యాబ్ అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP Animal Husbandry Department Notification 2025 Apply Now
- No Exp : కొత్త గా విద్యుత్ శాఖలో అసిస్టెంట్ గా పెర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | BEL Recruitment 2025 Apply Now
- 12th అర్హతతో CBSE లో అసిస్టెంట్ సెక్రటరీ & జూనియర్ అసిస్టెంట్ పోస్టులతో భారీ నోటిఫికేషన్ వచ్చేసింది | CBSE Recruitment 2025 Apply Online for 124 Vacancy
- SBI Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో 1042 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల | SBI Bank SO Recruitment 2025 Apply Online for 1042 Vacancy
- గ్రామీణ ఇన్సూరెన్స్ కంపెనీ లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల | OICL AO Recruitment 2025 Apply Now
- SSC Jobs : 10th అర్హతతో SSC లో 25487 భారీ కానిస్టేబుల్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | SSC GD Constable Recruitment 2025 Apply Now
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

