Free Jobs | ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి  పర్మినెంట్ జాబ్ ఇస్తారు | ECIL B. Tech, Diploma Apprentices  Jobs Recruitment 2023 Vacancy in Telugu 

Free Jobs | ప్రభుత్వమే ట్రైనింగ్ ఇచ్చి  పర్మినెంట్ జాబ్ ఇస్తారు | ECIL B. Tech, Diploma Apprentices  Jobs Recruitment 2023 Vacancy in Telugu 

Electronics Corporation Of India Limited :- డిపార్ట్‌మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ కింద ఉన్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్ అయిన ECIL ఆహ్వానిస్తోంది. కింది వివరాల ప్రకారం అప్రెంటిస్‌షిప్ చట్టం 1961 ప్రకారం ECIL హైదరాబాద్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) నిశ్చితార్థం కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు చేయడం జరుగుతుంది. ఇందులో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

మొత్తం పోస్టుల సంఖ్య  : 353 పోస్టులు ఉన్నాయి.

ఉద్యోగాలు వివరాలు : గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ అప్రెంటీస్ (GEA) & డిప్లొమా/టెక్నీషియన్ అప్రెంటీస్ (TA) ఉద్యోగాలు ఉన్నాయి.

విద్యా అర్హత  : పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటిస్ B.E / B.Tech in ECE / CSE / MECH/ EEE/ సివిల్/ EIED & డిప్లొమా / టెక్నీషియన్ అప్రెంటిస్‌లు కోసం ECE / CSE / MECH / EEE / సివిల్ / EIEలో డిప్లొమా అర్హత కలిగిన వాళ్ళు ఇందులో అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన వయస్సు  : 15-12-2023 నాటికి 18 నుంచి 25 సంవత్సరాలు మధ్యలో వయస్సు ఉండాలి.

జీతం ప్యాకేజీ:  స్టిపెండ్ నెల జీతం రూ. 8,000/- నుంచి రూ.9,000/- వరకు ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష & ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది. 

దరఖాస్తు విధానం : ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

పూర్తి వివరాలకు  వెబ్ సైట్ లింక్ : https://nats.education.gov.in/

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 15 డిసెంబర్ 2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Important Links:

🛑Notification & Application Pdf Click Here  

🛑Official Webpage Click Here     

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

More Jobs

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page