TTD Jobs : 7th అర్హతతో రాత పరీక్ష లేకుండా జాబ్ ₹26,047 వేలు నెలకి జీతం | Latest TTD BIRRD Hospital SLSMPC Recruitment 2023 in Telugu Apply Now
Dec 04, 2023 by Telugu Jobs Point
TTD SLSMPC BIRRD Hospital Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. టిటిడి స్థానాల్లో BIRRD హాస్పిటల్ లో పని చేయడానికి ఇక్కడ నోటిఫై చేయబడిన ఆర్థో టెక్నీషియన్, ప్రొస్తెటిక్ టెక్నీషియన్, సర్జికల్ బూట్ మేకర్ పోస్టుల కోసం వాక్-ఇన్ ఎంపికలు నిర్వహించబడతాయి శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ తిరుపతి ద్వారా అవుట్‌సోర్సింగ్ లో నోటిఫికేషన్ విడుదల చేసిన జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి తిరుపతిలో జాబ్ పొందండి. అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
TTD SLSMPC BIRRD Hospital Jobs Requirement 2023 Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | TTD శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ ద్వారా అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన తిరుపతిలోని BIRRD హాస్పిటల్‌లో పనిచేయడానికి కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 35 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 18,500/- నుంచి రూ 26,047/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
TTD SLSMPC BIRRD Hospital Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్ కోపోరేషన్ లో కింద అవుట్‌సోర్సింగ్ ద్వారా BIRRD హాస్పిటల్ కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 03 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. తిరుపతి లో ఉద్యోగ అవకాశం వస్తుంది.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు.
మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
మీకు Maximum 35 సంవత్సరాల లోపల ఉండాలి.
అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత 18,500/- నుంచి రూ 26,047/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా ఆర్థో టెక్నీషియన్, ప్రొస్తెటిక్ టెక్నీషియన్, సర్జికల్ బూట్ మేకర్ దరఖాస్తు చేయగోరే అభ్యర్ధులు అర్హతా ప్రమాణాలు గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔹Surgical Boot Maker కు అర్హత VII తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. రోగులకు సర్జికల్ షూను తయారు చేయగల ప్రొఫెషనల్ కొబుల్ నైపుణ్యాన్ని కలిగి ఉండాలి.
🔹ప్రొస్తెటిక్ టెక్నీషియన్ :- గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రొస్థెటిక్ ఆర్థోటిక్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
🔹ఆర్థో టెక్నీషియన్ :- గుర్తింపు పొందిన సంస్థ నుండి ప్రొస్థెటిక్ ఆర్థోటిక్‌లో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. రిపోర్టింగ్ తేదీ & సమయం: 12-12-2023 10:00AM నుండి రిపోర్టింగ్ స్థానం: BIRRD హాస్పిటల్, తిరుపతి.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ http://slsmpc.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑BIRRD Hospital Notification & Application Pdf Click Here
🛑Official Webpage Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.