Govt Jobs : ప్రభుత్వ విద్యుత్ స్టేషన్ లో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | 35,000 జీతం ఇస్తారు | POWERGRID Junior Technician Trainee Job Notification in Telugu.
Nov 25, 2023 by Telugu Jobs Point
POWERGRID Junior Technician Trainee Job Vacancy In Telugu
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. ఈరోజు మీకోసం POWERGRID, ‘మహారత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్‌ప్రైజ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ లో జూనియర్ టెక్నీషియన్ ట్రైనీ (ఎలక్ట్రీషియన్) నియామకం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. మొత్తం పోస్టులు 203 పోస్టులు ఉన్నాయి. పవరగ్రిడ్ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి చివరి తేదీ 12/12/2023. అప్లై అనేది ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అర్హులైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ కూడా శాలరీ ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం కింద నోటిఫికేషన్ గురించి పూర్తిగా చదవండి.
అవసరమైన వయో పరిమితి: 12/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు జూనియర్ టెక్నీషియన్ ట్రైనీగా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు గుర్తింపు పొందిన టెక్నికల్ బోర్డు/ఇన్‌స్టిట్యూట్ నుండి ఎలక్ట్రీషియన్ ట్రేడ్‌లో ITI (ఎలక్ట్రికల్) ఉత్తీర్ణత ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు రూ. 21500-3%-74000/ జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం దరఖాస్తు రుసుము చెల్లింపు (వాపసు చేయని రూ. 200/-, వర్తించే చోట). SC/ST/PwBD/Ex-SM/DEx-SM అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. దరఖాస్తు రుసుము చెల్లింపుకు సంబంధించిన వివరణాత్మక సూచనల కోసం, ఇక్కడ క్లిక్ చేయండి: (https://www.powergrid.in/online-payment-application-fees). అభ్యర్థులు సూచనలను జాగ్రత్తగా పరిశీలించి, సకాలంలో ఫీజు చెల్లించేలా చూసుకోవాలని సూచించారు.
ఎంపిక విధానం:
🔹 రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
ముఖ్యమైన తేదీలు :-
ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పణ ప్రారంభ తేదీ :- 22.11.2023
దరఖాస్తు రుసుములను ఆన్‌లైన్‌లో చెల్లించడానికి చివరి :- 12.12.2023.
వ్రాత పరీక్ష తేదీ :- తాత్కాలికంగా జనవరి-2024 నెలలో. ఖచ్చితమైన తేదీ వెబ్‌సైట్‌లో ప్రత్యేకంగా తెలియజేయబడుతుంది.
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*