Free Job Alert : తెలుగు వస్తే చాలు ఇంటలిజెన్స్ బ్యూరోలో భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | IB ACIO Executive Recruitment Recruitment 2023 Notification in Telugu Apply Now
IB ACIO Executive Recruitment 2023 Notification 995 Vacancy in Telugu Jobs Point
కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజే ప్రారంభం అవుతున్న లేటెస్ట్ ఉద్యోగం ఇంటెలిజెన్స్ బ్యూరో లో (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్-II పోస్టు కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. ఉద్యోగాలు మొత్తం పోస్టులు 995 ఉద్యోగాలు ఉన్నాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో నోటిఫికేషన్ లో భర్తీ అయినట్లయితే నెల జీతం రూ. 44,000/- రూ.1,42,400 ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభ తేదీ 25/11/2023 అప్లికేషన్ చివరి తేదీ 15/12/2023. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్-II ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
IB ACIO Executive Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | ఇంటెలిజెన్స్ బ్యూరో లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ నియామకం |
వయసు | 18 to 27 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 995 |
విద్యా అర్హత | Any డిగ్రీ పాస్ చాలు |
నెల జీతము | Rs. 44,000/- to -1,42,400/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత : పోస్టును అనుసరించి any డిగ్రీ అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
🔹 నెల జీతం :-
ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి Rs. 44,000/- to -1,42,400/- నెలకు జీతం ఇస్తారు.
🔹పోస్ట్ వివరాలు :- మొత్తం పోస్టు 995 పోస్టు ఈ నోటిఫికేషన్లు ఉన్నాయి.
🔹ఎంపిక ప్రక్రియ:
🔰 రాత పరీక్ష
🔰 ఇంటర్వ్యూ
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.550/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.450/-
🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 15/12/2023.
🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
గమనిక :- మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- TTD TIRUMALA : రేపు నుంచే శ్రీవారి అర్చన సేవ టికెట్లు జూలై కోట విడుదల
- RRB NTPC | ITI, డిప్లమా అర్హతతో.. రైల్వే శాఖలో 9970 ఖాళీల భర్తీ నోటిఫికేషన్ విడుదల
- Ration Card e-KYC : రేషన్ కార్డును తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయండి లేకపోతే మీ పేరు తొలగించడం జరుగుతుంది
- AP Government Jobs : 12th అర్హతతో డేటా ఎంట్రీ ఆపరేటర్ & సోషల్ వర్కర్ ఉద్యోగాలు | AP DCPU Data Entry Operator & Social Worker Job Notification 2025 AP Government Jobs
- Agriculture Jobs : ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల | ICAR Office Assistant Job Vacancy 2025 | Latest Jobs In Telugu
- Telangana Inter Results 2025 : ఇంటర్ 1వ & 2వ సంవత్సర ఫలితాలు విడుదల
- UGC NET Notification : యూజీసీ నెట్ నోటిఫికేషన్ విడుదల
- AP DSC : మెగా DSC కి గరిష్ట వయోపరిమితి పెంపు
- AP Outsourcing Basis Jobs : Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్నోటిఫికేషన్ విడుదల