AP Contract, Outsourcing Recruitment 2023 Notification 108 Vacancy in Telugu Jobs Point All Details

Free Jobs :  10th అర్హతతో  వార్డెన్ గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Government Contract, Outsourcing Recruitment 2023 Notification in Telugu Apply Now

AP Contract, Outsourcing Recruitment 2023 Notification 108 Vacancy in Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాల (GMC), ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (GGH,) మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (GCON), Contract  Outsourcing దిగువ తెలియపరిచిన ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, కంప్యూటర్ ప్రోగ్రామర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ & వార్డెన్ ఉద్యోగముల ఖాళీలను భర్తీ చేయుటకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరడమైనది. పోస్టు కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు.  10th అర్హతతో ఉద్యోగాలు మొత్తం పోస్టులు  108 ఉద్యోగాలు ఉన్నాయి. ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో నోటిఫికేషన్ లో భర్తీ అయినట్లయితే నెల జీతం రూ. 15,000/- రూ.40,970 ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభ తేదీ 21.11.2023 నుండి 11.12.2023 వ తేదీ వరకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 వరకు కార్యాలయపు పని దినములలో ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో

🔹జూనియర్ అసిస్టెంట్

🔹జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్

🔹వార్డెన్

🔹స్టోర్ కీపర్

🔹భౌతిక విద్యాపరమైన శిక్షకుడు [PET]

🔹కంప్యూటర్ ప్రోగ్రామర్

🔹ఎలక్ట్రికల్ సహాయకుడు కార్యాలయం

🔹అధీన మార్చురీ

🔹రేడియోగ్రాఫిక్

🔹సాంకేతిక నిపుణుడు

🔹కార్డియాలజీ టెక్.

🔹చైల్డ్ సైకాలజిస్ట్

🔹కంప్యూటర్ ప్రోగ్రామర్

🔹ఎలక్ట్రికల్ హెల్పర్

🔹వైద్య సాంకేతికత

🔹జనరల్ డ్యూటీ అటెండెంట్

🔹ల్యాబ్ అటెండెంట్

🔹నెట్ వర్క్ అడ్మినిస్టర్

🔹ఆఫీస్ సబార్డినేట్

🔹OT టెక్నీషియన్

🔹మానసిక సామాజిక కార్యకర్త

🔹ప్రసంగం చికిత్సకుడు

🔹స్టోర్ అటెండెంట్ ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

AP Contract, Outsourcing Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ నియామకం 
వయసు  18 to 42 Yrs వయ
మొత్తం ఖాళీలు 108
విద్యా అర్హత7th, 10th, 12th, ITI, డిప్లమా డిప్లమా & Any డిగ్రీ BE, B. Tech పాస్ చాలు 
నెల జీతము  Rs. 15,000/- to 40,970/-
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి  7th, 10th, 12th, ITI, డిప్లమా డిప్లమా & Any డిగ్రీ BE, B. Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే కమ్యూనికేషన్ మరియు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. 

🔹 నెల జీతం :-

ఈ నోటిఫికేషన్లు పోస్టులు అనుసరించి రూ.15,000/- to రూ.40,970/- నెలకు జీతం ఇస్తారు.

🔹పోస్ట్ వివరాలు :- మొత్తం పోస్టు 108 పోస్టు ఈ నోటిఫికేషన్లు ఉన్నాయి.

🔹ఎంపిక ప్రక్రియ:

🔰 రాత పరీక్ష  

🔰 ఇంటర్వ్యూ 

🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.250/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹చివరి తేదీ: ఆన్‌లైన్ చివరి తేదీ 11/12/2023.

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Notification Pdf Click Here

🛑Official Website Click Here 

గమనిక :- మరిన్ని ఉద్యోగ వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page