TTD Jobs : తిరుమల తిరుపతి దేవస్థానంలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ ఎవరు అర్హులంటే TTD Recruitment 2023 Notification in Telugu
Nov 24, 2023 Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌TTD తిరుమల తిరుపతి దేవస్థానం లో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
📌Age 18 to 42 Yrs లోపు అప్లై చేయాలి.
📌AEE (ఎలక్ట్రికల్) పోస్టుల ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 19 డిసెంబర్ 2023.
Latest Tirumala Tirupati Devasthanams TTD Vacancy :- తిరుమల తిరుపతి దేవస్థానాల లో మరో కొత్త నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. AP-ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://ttd-recruitment.aptonline.in ద్వారా AEE (ఎలక్ట్రికల్) పోస్టులకు మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి అర్హత మరియు ఆసక్తిగల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 19.12.2023. రూ:57100- 147760/- నెల జీతం ఇస్తారు. నోటిఫికేషన్ తేదీ నాటికి అభ్యర్థి తప్పనిసరిగా అవసరమైన అర్హతను కలిగి ఉండాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest TTD Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹AEE (ఎలక్ట్రికల్) తదితర ఉద్యోగాలు
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
అవసరమైన వయో పరిమితి: 10/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 ఏళ్లు మించకూడదు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest TTD Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.57,100/- నుంచి రూ రూ.1,47,760/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest TTD Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు -రూ.0/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.
Latest TTD Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి సెంట్రల్ యాక్ట్ ప్రావిన్షియల్ యాక్ట్ లేదా స్టేట్ యాక్ట్ లేదా యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ ద్వారా గుర్తించబడిన సంస్థ లేదా తత్సమాన అర్హత ద్వారా స్థాపించబడిన లేదా విలీనం చేయబడిన భారతదేశంలోని విశ్వవిద్యాలయం యొక్క B.E డిగ్రీ (ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రానిక్స్) కలిగి ఉండాలి.
Latest TTD Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ ఆధారంగా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest TTD Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ https://ttd-recruitment.aptonline.inద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Latest TTD Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
APSRTC నోటిఫికేషన్ వచ్చేసింది RTC ఉద్యోగులకు.. అర్హతలు ఇవే | APSRTC Recruitment 2025 | Latest Jobs in Telugu
APSRTC నోటిఫికేషన్ వచ్చేసింది RTC ఉద్యోగులకు.. అర్హతలు ఇవే | APSRTC Recruitment 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now APSRTC Applications Recruitment 2025 Apply Online …
-
ISRO Recruitment 2025 : 10th అర్హతతో ఇస్రోలో లైబ్రరీ అసిస్టెంట్, ఫైర్మెన్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల
ISRO Recruitment 2025 : 10th అర్హతతో ఇస్రోలో లైబ్రరీ అసిస్టెంట్, ఫైర్మెన్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO Notification 2025 : మీరు కేవలం 10వ తరగతి …
-
TMC Recruitment 2025 : కేవలం 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా టాటా మెమోరియల్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది
TMC Recruitment 2025 : కేవలం 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా టాటా మెమోరియల్ సెంటర్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Τata Μemorial Centre Recruitment 2025 …
-
Railway Jobs : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Graduate Notification 2025 Apply Now
Railway Jobs : రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | RRB NTPC Graduate Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now RRB NTPC Graduate Recruitment 2025 Check …
-
CBIC Recruitment 2025 : కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
CBIC Recruitment 2025 : కేవలం 10th అర్హతతో అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now CBIC Recruitment 2025 Latest Canteen Attendant Notification Apply Online Now : …
-
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB North Eastern Railway Apprentices Notification 2025
Railway Jobs : రాత పరీక్ష లేకుండా రైల్వే లో బంపర్ నోటిఫికేషన్ విడుదల | RRB North Eastern Railway Apprentices Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now RRB North Eastern …
-
Junior Assistant Recruitment 2025 : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే..
Junior Assistant Recruitment 2025 : జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు – దరఖాస్తు తేదీలు, నోటిఫికేషన్ వివరాలివే.. WhatsApp Group Join Now Telegram Group Join Now IITISM Junior Assistant Recruitment 2025 Apply Now : ఇండియన్ …
-
Railway Jobs : రైల్వే శాఖలో టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025 Apply Online
Railway Jobs : రైల్వే శాఖలో టికెట్ సూపర్వైజర్, స్టేషన్ మాస్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Railway RRB NTPC Graduate Station Master Recruitment 2025 Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
Bank Jobs : గ్రామీణ సహకార బ్యాంకులో స్టాప్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025 Apply Online
Bank Jobs : గ్రామీణ సహకార బ్యాంకులో స్టాప్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana State Cooperative Bank Staff Assistant Recruitment 2025 Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana …
-
Clerk Jobs : 12th అర్హతతో నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి
Clerk Jobs : 12th అర్హతతో నీటిపారుదల శాఖలో క్లర్క్ ఉద్యోగాలు.. వెంటనే అప్లయ్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now IWAI Lower Division Clerk Direct Recruitment 2025 Apply Now : …
-
Food డిపార్ట్మెంట్ లో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | CWC Recruitment 2025 Apply Online
Food డిపార్ట్మెంట్ లో జూనియర్ పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ | CWC Recruitment 2025 Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now CWC Recruitment 2025 Latest Junior Personal Assistant & …
-
10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BRO Recruitment 2025 Apply Online
10th అర్హతతో రోడ్డు రవాణా శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BRO Recruitment 2025 Apply Online WhatsApp Group Join Now Telegram Group Join Now Border Road Organization Recruitment 2025 Latest BRO Notification …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*