Latest AP Medical College Attender Notification 2023 | Free Govt Jobs In Telugu

10th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో ఉద్యోగం నోటిఫికేషన్ |  Latest AP Medical College Attender Notification 2023 | Free Govt Jobs In Telugu

Nov 24, 2023 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌మెడికల్ కళాశాల లో వివిధ పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల .

📌10th క్లాస్ అర్హతతో టెక్నీషియన్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆఫీస్ సబార్డినేట్ & స్టోర్ అటెండర్ తదితర ఉద్యోగుల నియామకాలు.

📌టైం లేదు త్వరగా అప్లై చేసుకోండి ఒక వారంలో ఉద్యోగంలో ఉంటారు.

📌భారీగా 370 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల.

Latest AP Medical College Attender Vacancy :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ లో ప్రిన్సిపాల్, మెడికల్ కాలేజ్, హెల్త్‌లో టెక్నీషియన్, కంప్యూటర్ ప్రోగ్రామర్, ఆఫీస్ సబార్డినేట్ & స్టోర్ అటెండర్ 30 రకాల వివిధ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం పదో తరగతి అర్హతతో ఒక వారంలోని ఉద్యోగంలో ఉంటారు సొంత గ్రామంలో దరఖాస్తు రుసుము జనరల్/EWS/OBC వర్గాలకు చెందినవి: రూ. 250 అభ్యర్థులు SC/ST వర్గాలకు చెందిన అభ్యర్థులు: రూ. 200 PwBD & మహిళా వర్గాలకు చెందిన అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 27.11.2023 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest AP Medical College Attender Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹ఆఫీస్ సబార్డినేట్

🔹లైబ్రరీ అసిస్టెంట్

🔹ల్యాబ్ అటెండెంట్

🔹ECG టెక్నీషియన్

🔹ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్

🔹ఫార్మసిస్ట్ Gr-Il

🔹ల్యాబ్ టెక్నీషియన్ Gr-II

🔹ఆడియో విజువల్ టెక్నీషియన్

🔹బయోమెడికల్ టెక్నీషియన్

🔹ఆపరేషన్ థియేటర్ టెక్నీషియన్

🔹జనరల్ డ్యూటీ అటెండెంట్

🔹మార్చురీ అటెండెంట్

🔹స్టోర్ అటెండర్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 27/11/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest AP Medical College Attender Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹15,000/- నుంచి రూ ₹54,060/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest AP Medical College Attender Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.250/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 200/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

Latest AP Medical College Attender Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10వ తరగతి, 10+ITI, ఇంటర్, డిప్లమా, Any డిగ్రీ  & మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

Latest AP Medical College Attender Jobs Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష లేకుండా 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

Latest AP Medical College Attender Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్ https://kurnool.ap.gov.in/notice_category/recruitment/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Latest AP Medical College Attender Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here   

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *