SBI CBO నోటిఫికేషన్ 2023 5280 పోస్టులు రిక్రూమెంట్ విడుదల, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి
Nov 21, 2023 by Telugu Jobs Point
SBI CBO Notification 2023 | Latest Govt Vacancy:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సొంత గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. SBI CBO నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ 21 నవంబర్ 2023. చివరి తేదీ 22 డిసెంబర్ 2023. SBI CBO నోటిఫికేషన్లు మొత్తం 5280 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. SBI CBO నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
SBI CBO Jobs Notification 2023 Recruitment Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ కొత్త రిక్రూట్మెంట్ 2023 |
మొత్తం పోస్టులు | 5280 |
నెల జీతం | 52,000/- |
వయసు | 21 to 30 Yrs |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
SBI CBO Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది వివరాలు |
మీరు ఈ రిక్రూట్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఉద్యోగుల సంఖ్య |
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 5280 ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: |
31/10/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం వివరాలు |
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹50,000/- నుంచి రూ ₹52,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము |
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.750/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
కనీస విద్యా అర్హత |
విద్యా అర్హత : 31.10.2023 నాటికి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండవ షెడ్యూల్లో జాబితా చేయబడిన ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్లో అధికారిగా 31.10.2023 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ అనుభవం).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం: |
🔹 రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసే విధానం |
అప్లై చేసే విధానం
•ఆన్లైన్ https://ibpsonline.ibps.in/sbicbosep23/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు |
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Latest Job : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | NMDC Limited Junior Officer job recruitment 2024 in Telugu apply online now | Telugu Jobs Point
Latest Job : Any డిగ్రీ & డిప్లమా అర్హతతో జూనియర్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల వెంటనే అప్లై చేసుకోండి | NMDC Limited Junior Officer job recruitment 2024 in Telugu apply online now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now NMDC Limited Junior Officer (Trainee) job notification : NMDC (నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) 2024…
-
ఉపాధి హామీ పథకంలో 650కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను భర్తీ | Employment Guarantee Scheme field assistant job recruitment All Details in Telugu
ఉపాధి హామీ పథకంలో 650కి పైగా ఫీల్డ్ అసిస్టెంట్లను భర్తీ | Employment Guarantee Scheme field assistant job recruitment All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Employment Guarantee Scheme Jobs Nitrification : ఉపాధి హామీ పథకంలో ఫీల్డ్ అసిస్టెంట్ల ఖాళీల భర్తీకి సంబంధించి కొన్ని కొత్త సడలింపులు ప్రకటించబడ్డాయి. 2024-25 సంవత్సరంలో చేసిన పని దినాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని రాష్ట్ర…
-
Panchayati Raj Jobs : పరీక్ష లేదు,పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | NIRDPR Recruitment 2024 Apply Now | Govt jobs in telugu | Telugu Jobs Point
Panchayati Raj Jobs : పరీక్ష లేదు,పంచాయతీ రాజ్ శాఖ లో అసిస్టెంట్ ఉద్యోగుల కోసం ఇప్పుడే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి | NIRDPR Recruitment 2024 Apply Now | Govt jobs in telugu | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now National Institute Of Rural Development & Panchayati Raj Notification : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్…
-
Age 52 లోపు పరీక్ష, ఫీజు లేకుండా ఆంధ్రప్రదేశ్ సఖి సెంటర్ లో అసిస్టెంట్ & సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh one stop Centre contract /outsourcing basis Job Recruitment district wise apply Offline now | Telugu Jobs Point
Age 52 లోపు పరీక్ష, ఫీజు లేకుండా ఆంధ్రప్రదేశ్ సఖి సెంటర్ లో అసిస్టెంట్ & సెక్యూరిటీ గార్డ్స్ ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh one stop Centre contract /outsourcing basis Job Recruitment district wise apply Offline now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh contract /outsou rcing basis in One Stop…
-
Supervisor Jobs : నోట్లు ముద్రించే సంస్థ లో సూపర్వైజర్ ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేసుకోండి | SPMCIL Supervisor Job Recruitment Apply Online Details Now | Telugu Jobs Point
Supervisor Jobs : నోట్లు ముద్రించే సంస్థ లో సూపర్వైజర్ ఉద్యోగాల కోసం వెంటనే అప్లై చేసుకోండి | SPMCIL Supervisor Job Recruitment Apply Online Details Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Security Printing and Minting Corporation of India Limited (SPMCIL) supervisor notification : సెక్యూరిటీ పేపర్ మిల్, నర్మదాపురం అనేది సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్…
-
India Post Office GDS 3rd Merit List 2024 Out : Postal GDS Direct Result Link Andhra Pradesh in Telangana
India Post Office GDS 3rd Merit List 2024 Out : Postal GDS Direct Result Link Andhra Pradesh in Telangana WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS Direct Result Link : గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల మూడో జాబితా కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. దేశవ్యాప్తంగా వివిధ పోస్టల్ సర్కిళ్లలో బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల్లో పోస్టులు భర్తీ చేస్తూ,…
-
KGBV మెరిట్ లిస్ట్ విడుదల వెంటనే ఇలా చెక్ చేసుకోండి | Andhra Pradesh KGBV District Wise Notification Merit List Out 2024 All Details in Telugu
KGBV మెరిట్ లిస్ట్ విడుదల వెంటనే ఇలా చెక్ చేసుకోండి | Andhra Pradesh KGBV District Wise Notification Merit List Out 2024 All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now KGBV Merit list Out : సమగ్ర శిక్షా అభియాన్ (SSA) పరిధిలో, విజయనగరం జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో (KGBV) టీచింగ్ పోస్టుల భర్తీకి సంబంధించిన మెరిట్ లిస్ట్ విడుదలైంది.…
-
Library Jobs : No Fee అప్లై చేస్తే చాలు నెలకు 25 వేల జీతం వెంటనే అప్లై చేసుకోండి | IIT Tirupati Library Information Assistant job recruitment apply online now | Telugu Jobs Point
Library Jobs : No Fee అప్లై చేస్తే చాలు నెలకు 25 వేల జీతం వెంటనే అప్లై చేసుకోండి | IIT Tirupati Library Information Assistant job recruitment apply online now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Institute Of Technology Tirupati Library Information Assistant Notification : IIT తిరుపతి సెంట్రల్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ పోస్టు…
-
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point
Hostel Warden Job Recruitment : Age 40 Yrs లోపు వెంటనే ఈమెయిల్ ద్వారా అప్లై చేసుకోండి | Hostel Warden & Librarian job recruitment in Telugu Apply Now | Telugu jobs point WhatsApp Group Join Now Telegram Group Join Now St.Ann’s College Of Engineering & Technology Hostel Warden & Librarian Notification : నిరుద్యోగులకు శుభవార్త.. సెయింట్ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్…
-
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now
10th అర్హతతో హెల్పర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి | Andhra Pradesh NHM/NUHM on contract/Outsourcing basis Job Recruitment all details offline now WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Health Medical & Family Welfare Department pharmacist, data entry operator & helper job notification : ఈ నోటిఫికేషన్లో ఆంధ్ర ప్రదేశ్ ఆరోగ్య…
-
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now
Wipro Jobs : మొబైల్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి | Latest Jobs In Telugu | Wipros Work Integrated Learning Program job recruitment in Telugu Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Wipros Work Integrated Learning Program 2024 in Telugu : నిరుద్యోగులకు పారిశుభవార్త.. విప్రో కంపెనీ తన వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ (WILP) 2024 నోటిఫికేషన్ విడుదల…
-
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now
రాత పరీక్ష లేకుండా కరెంట్ ఆఫీస్ లో సూపర్వైజర్ ఉద్యోగం వెంటనే అప్లై చేసుకోండి |PGCIL engineer training supervisor training job notification in Telugu apply now WhatsApp Group Join Now Telegram Group Join Now Power Grid Corporation of India Limited (POWERGRID) Trainee Supervisor Notification : పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (PGCIL) నుండి ట్రైనీ సూపర్వైజర్ (ఎలక్ట్రికల్) నియామకం 117 పోస్టులకు…
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*