SBI CBO నోటిఫికేషన్ 2023 5280 పోస్టులు రిక్రూమెంట్ విడుదల, ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి
Nov 21, 2023 by Telugu Jobs Point
SBI CBO Notification 2023 | Latest Govt Vacancy:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సొంత గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. SBI CBO నోటిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ ప్రారంభ తేదీ 21 నవంబర్ 2023. చివరి తేదీ 22 డిసెంబర్ 2023. SBI CBO నోటిఫికేషన్లు మొత్తం 5280 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. SBI CBO నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
SBI CBO Jobs Notification 2023 Recruitment Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
మొత్తం పోస్టులు | 5280 |
నెల జీతం | 52,000/- |
వయసు | 21 to 30 Yrs |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
SBI CBO Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది వివరాలు |
మీరు ఈ రిక్రూట్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.
ఉద్యోగుల సంఖ్య |
ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 5280 ఉన్నాయి.
ఉద్యోగ వివరాలు |
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: |
31/10/2023 నాటికి
కనీస వయస్సు: 21 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
జీతం వివరాలు |
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹50,000/- నుంచి రూ ₹52,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము |
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.750/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
కనీస విద్యా అర్హత |
విద్యా అర్హత : 31.10.2023 నాటికి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండవ షెడ్యూల్‌లో జాబితా చేయబడిన ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో అధికారిగా 31.10.2023 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ అనుభవం).
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం: |
🔹 రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
అప్లై చేసే విధానం |
అప్లై చేసే విధానం
•ఆన్లైన్ https://ibpsonline.ibps.in/sbicbosep23/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు |
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 22-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు
Navy Jobs: 10th అర్హతతో 1110 పోస్టులు తో నేవీలో గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Navy Civilian Recruitment 2025 : ఇండియన్ నేవీ INCET 01/2025 కింద వివిధ గ్రూప్ …
-
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu
Govt Jobs : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు | PGIMER Group B & C Requirement 2025 | Latest Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now PGIMER …
-
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ
AP DSC Notification 2025 : ఆగస్టు నాటికి నియామక ఉత్తర్వులు జారీ WhatsApp Group Join Now Telegram Group Join Now AP DSC 2025 Recruitment 2025 Latest Update : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం DSC పరీక్ష …
-
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Junior Assistant Jobs : 12th అర్హతతో విద్యాశాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now NITPYNonTeaching Notification 2025 Junior Assistant Jobs : నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో …
-
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu
BOB లో 2500 జాబ్స్ విడుదల | Bank of Baroda LBO Recruitment 2025 | Latest Bank Jobs in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now Bank of Baroda Recruitment …
-
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu
Navy Jobs : ఇండియన్ నేవీలో సివిలియన్ నోటిఫికేషన్ వచ్చేసింది.. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోండి || Indian Navy Civilian Recruitment 2025 INCET 01/2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group …
-
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది
Agriculture Jobs : గ్రామీణ వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషను వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Junior Stenographer, Clerk & MTS Notification 2025 Agriculture Jobs : నిరుద్యోగులకు భారీ …
-
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Anganwadi Jobs : పరీక్ష ఫీజు లేకుండా కొత్తగా 10వ తరగతి అర్హతతో అంగన్వాడి ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Anganwadi Workers and Anganwadi Helpers Notification …
-
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
Asha Worker Jobs : 10th అర్హతతో గ్రామీణ ప్రాంతాలలో ఆశా వర్కర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now AP National Helath Mission (NHM) Asha Worker Notification 2025 …
-
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్
46 పోస్టులకు ఆశా కార్యకర్త నోటిఫికేషన్ WhatsApp Group Join Now Telegram Group Join Now నిరుద్యోగులకు జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్యశాఖా కార్యాలయం గుడ్న్యూస్ చెప్పింది. జిల్లా వ్యాప్తంగా 46 పోస్టులకు నియామకాలకు ఆశా వర్కర్ నోటిఫికేషన్ జారీ …
-
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu WhatsApp Group Join Now Telegram Group Join Now IBPS PO …
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*