IB ACIO Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేస్తే జాబ్ |  Latest Intelligence Officer (ACIO) Notification 2023 | Latest Jobs In Telugu

IB ACIO Recruitment 2023 : తెలుగు వస్తే అప్లై చేస్తే జాబ్ |  Latest Intelligence Officer (ACIO) Notification 2023 | Latest Jobs In Telugu

Nov 21, 2023 by Telugu Jobs Point 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఈ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల అప్లై చేసుకోవచ్చు.

📌ఇంటెలిజెన్స్ బ్యూరో లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల .

📌అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్ పోస్టుల ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 15 డిసెంబర్ 2023.

Intelligence Officer (ACIO) Notification 2023 | Latest Govt Vacancy:- NLC ఇండియా లిమిటెడ్ లో అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్-గ్రేడ్ పోస్టుల కోసం www.mha.in ద్వారా నిర్ణీత ఫార్మాట్‌లో అర్హులైన భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు రుసుము జనరల్/EWS/OBC వర్గాలకు చెందినవి రూ. 450 అభ్యర్థులు SC/ST వర్గాలకు చెందిన అభ్యర్థులు: రూ. 100/- PwBD & మహిళా వర్గాలకు చెందిన అభ్యర్థులు ఫీజు చెల్లింపు నుండి మినహాయించబడ్డారు. ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 15.12.2023 రాత్రి 11:59 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. చాలా మంచి రూ.₹44,900/- నుంచి రూ ₹1,42,400/- వరకు నెల జీతం ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Intelligence Officer (ACIO) Jobs Notification 2023 Recruitment  Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఇంటెలిజెన్స్ బ్యూరో లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
మొత్తం పోస్టులు  995
వయసు18 to 32 Yrs 
నెల జీతం రూ.₹44,900/- to రూ ₹1,42,400/- 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

Intelligence Officer (ACIO) Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో (హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ) భారత ప్రభుత్వం లో కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఉద్యోగుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 995 ఉన్నాయి.

ఉద్యోగ వివరాలు

అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 27 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹44,900/- నుంచి రూ ₹1,42,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.450/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 100/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

విద్యా అర్హత : పోస్టులు any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష ద్వారా   

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసే విధానం  

•ఆన్లైన్ https://www.mha.gov.in/ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 25-11-2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 15-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Apply Link Click Here   

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page