Good News | AP Grama Sachivalayam VRO 3rd Recruitment 2023 | APPSC గ్రామ వార్డు సచివాలయం  3వ నోటిఫికేషన్ Official ఖాళీల వివరాలు AHA Jobs 

Good News | AP Grama Sachivalayam VRO 3rd Recruitment 2023 | APPSC గ్రామ వార్డు సచివాలయం  3వ నోటిఫికేషన్ Official ఖాళీల వివరాలు AHA Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Grama Sachivalayam 3rd Notification 14528 Vacancy in Telugu : గ్రామ, వార్డు సచివాలయాలలో 3rd నోటిఫికేషన్ విడత ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సన్నద్ధమైనట్లు తెలిసింది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీలను కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదించారు.  నూతనంగా గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఇక మూడో విడతలో భాగంగా 14,528 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీజేసే అవకాశం ఉంది. దీని ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దాదాపు చాలా రకాలుగా ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు అప్లికేషన్ ప్రారంభం నవంబర్ 20 నుంచి  ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి. 47 ఏళ్లకు పెంచాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. 

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

🔹పోస్ట్ వివరాలు  :-  ఈ నోటిఫికేషన్ లో ఇందులో

🔹పశు సంవర్థక

🔹ఉద్యానవన

🔹వ్యవసాయ

🔹మత్స్యశాఖ

🔹లైబ్రేరియన్లు

🔹వీఆర్వో తదితర విభాగాల్లో ఖాళీలున్నాయి. ఆయా పోస్టులకు అర్హత ఆధారంగా వాటిని భర్తీ చేస్తారు వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

AP Grama Sachivalayam 3rd Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు గ్రామ, వార్డు సచివాలయాలలో 3rd నోటిఫికేషన్ 2023
వయసు  18 to 42 Yrs వయ
మొత్తం ఖాళీలు 14528
విద్యా అర్హత10th, 12th, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు 
నెల జీతము  Rs. 15,000/- – Rs. 107565/-  
Join  WhatsApp Group  Click Here 

🔹విద్య అర్హత  : పోస్టును అనుసరించి  ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

ఈ ఉద్యోగాల రిక్రూమెంట్  నవంబర్ 20 తేది నుంచి ప్రారంభమవుతుంది. 

🔹ఎంపిక ప్రక్రియ:

    🔰రాత పరీక్ష

    🔰ఇంటర్వ్యూ

 🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.320/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి. 

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔹పశు సంవర్థక శాఖలో 

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here  

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here

మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  

Leave a Comment

You cannot copy content of this page