Poshan Abhiyaan Recruitment 2023 : Age 42 లోపు జిల్లా పోషన్ అభియాన్ లో ఉద్యోగం నోటిఫికేషన్ 30,000 నెల జీతం | Latest AP Government Notification 2023 | Free Jobs in Telugu
Nov 17, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్లు ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ పోషన్ అభియాన్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌 పరీక్ష లేదు ఫీజు లేదు సొంత జిల్లాల ఉద్యోగం వస్తుంది అప్లై గాని చేసుకున్నట్లయితే
📌అప్లికేషన్ చివరి తేదీ : 27 నవంబర్ 2023.

Poshan Abhiyaan Vacancy :- జిల్లా స్త్రీ మరియు శిశు అభివృద్ధి సంస్థ, జిల్లా మరియు ఐ.సి.డి.యస్. ప్రాజెక్టుల పోషణ్ అభియాన్ నందలి జిల్లా కో-ఆర్డినేటర్ 1 (పి.డి.ఆఫీస్, గుంటూరు), ప్రాజెక్టు అసిస్టెంట్ 1 (పి.డి.ఆఫీస్), బ్లాక్ కో-ఆర్డినేటర్ – 6 (ఐ.సి.డి.యస్. ప్రాజెక్టులు, గుంటూరు జిల్లా) పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుచున్నవి. దరఖాస్తులు కార్యాలయ పని వేళలలో 27-11-2023 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించబడును. వివరముల కొరకు ఈ దిగువ తెలిపిన కార్యాలయమును సంప్రదించవలసినదిగా కోరడమైనది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Poshan Abhiyaan Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹జిల్లా సమన్వయకర్త (DPMU)
🔹జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPMU)
🔹బ్లాక్ కోఆర్డినేటర్ (BPMU) తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 01/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Poshan Abhiyaan Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹18,000/- నుంచి రూ ₹30,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Poshan Abhiyaan Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.
Poshan Abhiyaan Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి
🔹జిల్లా సమన్వయకర్త (DPMU):– కంప్యూటర్ సైన్స్ లేదా ఐటీలో గ్రాడ్యుయేట్ లేదా సర్టిఫికేషన్/డిప్లొమా అయి ఉండాలి. అప్లికేషన్ నిర్వహణ & మద్దతులో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి
🔹జిల్లా స్థాయిలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPMU):– మేనేజ్‌మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉండాలి. కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. పర్యవేక్షణ నైపుణ్యాలతో సామర్థ్యం పెంపుదల.
🔹బ్లాక్ కోఆర్డినేటర్ (BPMU):- గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి. టెక్నాలజీ మరియు సాఫ్ట్‌వేర్ అప్లికేషన్ సపోర్ట్‌తో పనిచేసినందుకు కనీసం 2 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు వ్రాతపూర్వక సంభాషణను కలిగి ఉండాలి. తప్పనిసరిగా స్థానిక అభ్యర్థి అయి ఉండాలి.
Poshan Abhiyaan Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Poshan Abhiyaan Job Recruitment 2023 Notification Apply Process :-
•ఆన్లైన్ https://guntur.ap.gov.in/notice_category/recruitment/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Poshan Abhiyaan Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 17-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 27-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
- IBPS PO Jobs : పల్లెటూరి గ్రామీణ బ్యాంకులో 5208 నోటిఫికేషన్ వచ్చేసింది || IBPS PO Recruitment 2025 Notification All Details in Telugu
- SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
- Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
- AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
- Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
- Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
- Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
- Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
- Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*