AP WDCW Job : పరీక్ష లేదు ఫీజు లేదు మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest Women and Child Development Department Recruitment 2023 Notification in Telugu

AP WDCW Job : పరీక్ష లేదు ఫీజు లేదు మెరిట్ ఆధారంగా డైరెక్ట్ ఉద్యోగ నియామకం | Latest Women and Child Development Department Recruitment 2023 Notification in Telugu

Latest WDCW Notification in Telugu |  Latest Govt Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 15, 2023 by Telugu Jobs Point

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయములో పోస్టుల ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

📌Age 25 to 42 Yrs లోపు అప్లై చేయాలి.

📌ఈ నోటిఫికేషన్ పరీక్ష లేదు, ఫీజు లేదు అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. 

📌అప్లికేషన్ చివరి తేదీ : 23 నవంబర్ 2023.

Latest WDCW Vacancy :- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము జిల్లా స్త్రీ మరియు శిశు సంరక్షణ మరియు సాధికారత అధికారిణి వారి కార్యాలయము లో నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల  నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. సామాజిక కార్యకర్త, అకౌంటెంట్, అవుట్‌రీచ్ వర్కర్, కౌన్సిలర్, లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్, సామాజిక కార్యకర్త, నర్స్, అయ్యా & చౌకీదార్ తదితర  పోస్టులు ఉన్నాయి. మొత్తం పోస్టులు 53 పోస్టులు ఉన్నాయి.  అప్లై చేస్తే సొంత జిల్లాలో ఉద్యోగం వచ్చే అవకాశం. పూరించిన దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ 23.11.2023 సాయంత్రం 5.00 గంటలకు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

Latest AP WDCW Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹సామాజిక కార్యకర్త

🔹అకౌంటెంట్

🔹డేటా విశ్లేషకుడు

🔹అవుట్‌రీచ్ వర్కర్

🔹కౌన్సిలర్

🔹లీగల్-కమ్ ప్రొబేషన్ ఆఫీసర్

🔹సామాజిక కార్యకర్త- కమ్- బాల్య విద్యావేత్త

🔹నర్స్

🔹అయ్యా

🔹చౌకీదార్

🔹హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్

🔹హౌస్ కీపర్ తదితర ఉద్యోగాలు

మరిన్ని ఉద్యోగాలు వివరాలు

అవసరమైన వయో పరిమితి: 14/11/2023 నాటికి  

కనీస వయస్సు: 25 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 42 ఏళ్లు మించకూడదు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

Latest AP WDCW Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ నెలకు రూ.₹7,944/- to 27,084/-వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest AP WDCW Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

OC అభ్యర్థులకు -రూ.0/-, SC/ST/BC/ -రూ.0/- & శారీరక వికలాంగ అభ్యర్థులు – మినహాయింపు.

Latest AP WDCW Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 7th, 10th, ITI, 12th, డిగ్రీ, డిప్లమా ఆపై చదివిన ఉత్తీర్ణులై ఉండాలి.

Latest AP WDCW Recruitment 2023 Notification selection process

ఎంపిక విధానం:

🔹అభ్యర్థుల ఎంపిక అర్హత విద్యా పరీక్షలో పొందిన మార్కుల ఆధారంగా 

🔹ఇంటర్వ్యూ ఆధారంగా 

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. 

Latest AP WDCW Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్   https://parvathipurammanyam.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Latest AP WDCW Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 13-11-2023.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 23-11-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Application Pdf Click Here    

🛑Official Website Click Here      

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *