Free Jobs : కేవలం 10+2 అర్హతతో విద్యాశాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల జాబ్ చేరగానే  35,000 నెలకు జీతం | NIT Non Teaching  Job Notification In Telugu 

Free Jobs : కేవలం 10+2 అర్హతతో విద్యాశాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల జాబ్ చేరగానే  35,000 నెలకు జీతం | NIT Non Teaching  Job Notification In Telugu 

NIT Non Teaching  Recruitment 2023 Notification 47 Vacancy in Telugu : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సూపరింటెండెంట్, సాంకేతిక సహాయకుడు, సాంకేతిక నిపుణుడు, జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ విడుదల కావడం జరిగింది. భారత పౌరులైన అర్హులైన  నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 29-11-2023 17.00 గంటలకు వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIT Non Teaching  Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details

పోస్ట్ వివరాలు  :- 

ఈ నోటిఫికేషన్ లో సూపరింటెండెంట్, సాంకేతిక సహాయకుడు, సాంకేతిక నిపుణుడు, జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

నెల జీతం :-

రూ.18,000/- to రూ 1,12,400/- నెల జీతం  ఉంటుంది.

పోస్ట్‌ల సంఖ్య:-

పోస్ట్‌ల సంఖ్య 47 పోస్టులు ఉన్నాయి.

విద్య అర్హత  :

పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలో 10+2, ITI, 12th, Any డిగ్రీ & BE, B. Tech అర్హతతో  సర్టిఫికెట్ ఉన్నా వాళ్లు అప్లై చేసుకోవచ్చు.

వయసు :

అభ్యర్థుల వయసు 18 నుంచి 30  ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఎంపిక ప్రక్రియ:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ ద్వారా  

🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.

అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.400/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.200/-

చివరి తేదీ:

ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 09-11-23 10.00 గంటలకు

ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 29-11-23 18.00 గంటలకు

NIT Non Teaching Recruitment 2023 Notification అప్లై విధానం:

•ఆన్లైన్ https://www.nitp.ac.in/ దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.

🔰Notification Pdf Click Here  

🔰Apply Link Click Here     

గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో Join అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page