Free Jobs : కేవలం 10+2 అర్హతతో విద్యాశాఖలో పర్మినెంట్ ఉద్యోగాలు విడుదల జాబ్ చేరగానే 35,000 నెలకు జీతం | NIT Non Teaching Job Notification In Telugu
NIT Non Teaching Recruitment 2023 Notification 47 Vacancy in Telugu : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో సూపరింటెండెంట్, సాంకేతిక సహాయకుడు, సాంకేతిక నిపుణుడు, జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ రిక్రూట్‌మెంట్ విడుదల కావడం జరిగింది. భారత పౌరులైన అర్హులైన నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం 29-11-2023 17.00 గంటలకు వరకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. అర్హత జీతము వయోపరిమితి పూర్తి వివరాల కింద నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది.
NIT Non Teaching Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ వివరాలు :-
ఈ నోటిఫికేషన్ లో సూపరింటెండెంట్, సాంకేతిక సహాయకుడు, సాంకేతిక నిపుణుడు, జూనియర్ అసిస్టెంట్ & ఆఫీస్ అటెండెంట్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.
నెల జీతం :-
రూ.18,000/- to రూ 1,12,400/- నెల జీతం ఉంటుంది.
పోస్ట్‌ల సంఖ్య:-
పోస్ట్‌ల సంఖ్య 47 పోస్టులు ఉన్నాయి.
విద్య అర్హత :
పోస్ట్ అనుసరించి అభ్యర్థి కింది విద్యార్హతలలో 10+2, ITI, 12th, Any డిగ్రీ & BE, B. Tech అర్హతతో సర్టిఫికెట్ ఉన్నా వాళ్లు అప్లై చేసుకోవచ్చు.
వయసు :
అభ్యర్థుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
అప్లికేషన్ ఫీజు:-
OC అభ్యర్థులకు రూ.400/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.200/-
చివరి తేదీ:
ఈ నోటిఫికేషన్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ప్రారంభ తేదీ మరియు సమయం 09-11-23 10.00 గంటలకు
ఆన్‌లైన్ దరఖాస్తుల ముగింపు తేదీ మరియు సమయం : 29-11-23 18.00 గంటలకు
NIT Non Teaching Recruitment 2023 Notification అప్లై విధానం:
•ఆన్లైన్ https://www.nitp.ac.in/ దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
🔰Notification Pdf Click Here
🔰Apply Link Click Here
గమనిక :- మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో Join అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
-
No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now

No Exp.. 10th అర్హతతో పర్మనెంట్ MTS నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NGRI Recruitment 2025 Apply Now CSIR NGRI Recruitment 2025 Latest Multi Tasking Staff Job Notification 2025 Apply Now: CSIR-నేషనల్ జియోఫిజికల్ …
-
NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now

NO FEE : 10th పాస్ తో Coast Guard లో MTS ఉద్యోగాలు | Indian Coast Guard Group C Civilian Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now …
-
RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది| TS RTC Conductor Recruitment 2025 Apply Now

RTC JOBS : 10th అర్హతతో కండక్టర్ నోటిఫికేషన్ వచ్చేసింది | TS RTC Conductor Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TS RTC Recruitment 2025 Latest Conductor …
-
ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now

ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయంలో జాబ్స్ No Exam…E Mail ద్వారా అప్లై చేయొచ్చు | Regional Passport Office Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Regional Passport Office Recruitment …
-
No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIAB Recruitment 2025 Apply Now

No Exam : 10th అర్హతతో పశుసంవర్ధన శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NIABRecruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NIAB Recruitment 2025 Latest Project Technical Support …
-
12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో విద్యా శాఖలో లైబ్రరీ అటెండంట్ & పర్సనల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | JMI Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now JMI Recruitment 2025 …
-
రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now

రాత పరీక్ష లేకుండా డేటా ఎంట్రీ ఆపరేటర్ & మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NITTH Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now NITTH Recruitment 2025 …
-
10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now

10th అర్హతతో CSIR-IICT లో శాశ్వత గా సాంకేతిక సహాయక నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IICT Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR IICT Recruitment 2025 Latest …
-
12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now

12th అర్హతతో పర్మనెంట్ జూనియర్ క్లర్క్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NML Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NML Recruitment 2025 Latest Junior Stenographer Job …
-
10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts

10th అర్హతతో DRDO లో పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | DRDO CEPTAM 11 Recruitment 2025 Notification Out for 764 Posts WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM 11 Recruitment …


