Work From Home Jobs 2023 : ఈజీగా ఇంటి నుండి పని చేయండి | Amazon Job Recruitment in Telugu
Nov 10, 2023 by Telugu Jobs Point
నిరుద్యోగులుగా జీవితాంతం ఇంటి నుండి పని చేయాలనుకుంటున్నారా, ఈరోజు మీకు చాలా మంచి సువర్ణ అవకాశం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- కామర్స్ సంస్థ అయినటువంటి Amazon నుండి GO-AI Associate, GO-AI Operations గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వాళ్లకి ఫ్రీ లాప్టాప్ మరియు Wifi కూడా ఇస్తారు. 7 రోజుల్లో జాబ్ ఇస్తారు. కేవలం డిగ్రీ అర్హతతో మొబైల్ ద్వారా అప్లై చేసుకుని జాబ్స్ అవకాశం ఈరోజు రావడం జరిగింది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
Amazon Job Vacancy All Details | Work From Home Jobs || latest jobs in telugu || Free Jobs Search 2023
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ Amazon సంస్థ నుండి ఉద్యోగం విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ మనకు Amazon లో GO-AI Associate, GO-AI Operations ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత కనీస ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్. MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం. మంచి లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలతో ఏదైనా డొమైన్‌లో 0 – 24 నెలల అనుభవం.
ప్రాధాన్య అర్హతలు
🔹నాన్-ఇంజనీరింగ్ విద్యా నేపథ్యం.
🔹బలమైన ఇంటర్ పర్సనల్ & కమ్యూనికేషన్ స్కిల్స్
🔹అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు
🔹అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు
🔹MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం
🔹ఇంటర్నెట్‌పై ప్రదర్శించదగిన అవగాహన మరియు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను సెటప్ చేయడం/ఉపయోగించడం మరియు రోజువారీ పని వాతావరణంలో అవసరమైన సాధనాలు/ అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹3.6 to 6 Lacs P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔹మొబైల్ ద్వారా రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
===========================================================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Online Apply Link Click Here
🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*