Work From Home Jobs 2023 : ఈజీగా ఇంటి నుండి పని చేయండి | Amazon Job Recruitment in Telugu

Work From Home Jobs 2023 : ఈజీగా ఇంటి నుండి పని చేయండి | Amazon Job Recruitment in Telugu

Nov 10, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

నిరుద్యోగులుగా జీవితాంతం ఇంటి నుండి పని చేయాలనుకుంటున్నారా, ఈరోజు మీకు చాలా మంచి సువర్ణ అవకాశం తీసుకోవడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- కామర్స్ సంస్థ అయినటువంటి Amazon నుండి GO-AI Associate, GO-AI Operations గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో ఎంపికైన వాళ్లకి ఫ్రీ లాప్టాప్ మరియు Wifi కూడా ఇస్తారు. 7 రోజుల్లో జాబ్ ఇస్తారు.  కేవలం డిగ్రీ అర్హతతో మొబైల్ ద్వారా అప్లై చేసుకుని జాబ్స్ అవకాశం ఈరోజు రావడం జరిగింది. అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.

Amazon Job Vacancy All Details | Work From Home Jobs || latest jobs in telugu || Free Jobs Search 2023

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ Amazon సంస్థ నుండి ఉద్యోగం విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ  మనకు Amazon లో GO-AI Associate, GO-AI Operations ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత కనీస ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్. MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం. మంచి లాజికల్ రీజనింగ్ నైపుణ్యాలతో ఏదైనా డొమైన్‌లో 0 – 24 నెలల అనుభవం.

ప్రాధాన్య అర్హతలు

🔹నాన్-ఇంజనీరింగ్ విద్యా నేపథ్యం.

🔹బలమైన ఇంటర్ పర్సనల్ & కమ్యూనికేషన్ స్కిల్స్

🔹అద్భుతమైన శ్రవణ నైపుణ్యాలు

🔹అద్భుతమైన డేటా ఖచ్చితత్వ నైపుణ్యాలు

🔹MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం

🔹ఇంటర్నెట్‌పై ప్రదర్శించదగిన అవగాహన మరియు ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్‌ను సెటప్ చేయడం/ఉపయోగించడం మరియు రోజువారీ పని వాతావరణంలో అవసరమైన సాధనాలు/ అప్లికేషన్‌లపై ప్రాథమిక అవగాహన. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి కనీస వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹3.6 to 6 Lacs P.A జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. 

ఎంపిక విధానం:

🔹మొబైల్ ద్వారా రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

===========================================================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Online Apply Link Click Here  

🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *