Latest Job Alert : కేవలం 10th అర్హతతో ఉద్యోగం నోటిఫికేషన్ నెల జీతం 35000 |  Latest SAIL Attendant cum Technician Trainee Recruitment 2023 Notification in Telugu 

Latest Job Alert : కేవలం 10th అర్హతతో ఉద్యోగం నోటిఫికేషన్ నెల జీతం 35000 |  Latest SAIL Attendant cum Technician Trainee Recruitment 2023 Notification in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 09, 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

📌అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) ఉద్యోగాలు అయితే ఉన్నాయి. అప్లై చేస్తే 35,000 వరకు జీతం ఇస్తారు. 

📌అప్లై చేస్తే ఒక వారంలో సొంత రాష్ట్రంలో ఉద్యోగం పొందే అవకాశం.

📌అప్లికేషన్ చివరి తేదీ : 25 నవంబర్ 2023. 

Latest SAIL Attendant cum Technician Trainee Vacancy :- సెయిల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ భారత ప్రభుత్వ సంస్థ లో అటెండెంట్ కమ్ టెక్నీషియన్ ట్రైనీ (గ్రేడ్-S-1) ఉద్యోగ నియామకం కోసం దరఖాస్తు ఆన్లైన్లో ఆహ్వానిస్తున్నారు. అవసరమైన కనీస అర్హత 25/11/2023 నాటికి అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) (NAC) 28 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి.  ఈ SAIL నోటిఫికేషన్ నుంచి మీరు సెలెక్ట్ అయినట్లయితే  €25,070/-3%-₹35,070/- మధ్య శాలరీ ఇస్తారు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి.

Latest SAIL Attendant cum Technician Trainee Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

అటెండెంట్ కమ్ టెక్నీషియన్ (ట్రైనీ) (NAC) ఉద్యోగాలు ఉన్నాయి. 

అవసరమైన వయో పరిమితి: 01/05/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 28 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest SAIL Attendant cum Technician Trainee Job Recruitment 2023 Notification Salary Details

జీతం ప్యాకేజీ:-

నోటిఫికేషన్ అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹25,070/- 3% నుంచి రూ ₹35,070/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

Latest SAIL Attendant cum Technician Trainee Job Recruitment 2023 Notification application fee details 

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.300/-

•SC/ST, PwBD/ ESM, అభ్యర్థులు : 100/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest SAIL Attendant cum Technician Trainee Job Recruitment 2023 Notification Education Qualification Details

విద్యా అర్హత : పోస్టులు అనుసరించి SSC/10వ తరగతి నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ మరియు నేషనల్ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ (NAC) నుండి నియమించబడిన ట్రేడ్‌లో కనీసం ఒక సంవత్సరం అప్రెంటిస్‌షిప్ శిక్షణ మెట్రిక్యులేషన్ మరియు పూర్తి చేసి ఉండాలి.

SAIL Attendant cum Technician Trainee Jobs Recruitment 2023 Notification selection process

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹డాక్యుమెంటేషన్

🔹ట్రేడ్ టెస్ట్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

SAIL Attendant cum Technician Trainee Job Recruitment 2023 Notification Apply Process :-

•ఆన్లైన్ https://sailcareers.com/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

SAIL Attendant cum Technician Trainee Job Recruitment Notification 2023 Important Note & Date Details :-

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభ తేదీ: 04.11.2023.

🔹వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ: 25-11-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑SAIL Notification Pdf Click Here   

🛑Apply Online Link Click Here  

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page