APPSC Recruitment : ఏపీ వర్సిటీల్లో 3,220 పర్మనెంట్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి

APPSC Recruitment : ఏపీ వర్సిటీల్లో 3,220 పర్మనెంట్  ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్  వెంటనే ఇక్కడ అప్లై చేససుకోండి

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP University Job Recruitment 2023 Notification in Telugu : ఆంధ్రప్రదేశ్ అన్ని యూనివర్సిటీలలో వివిధ రకాలుగా ఉద్యోగాలు నోటిఫికేషన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రాష్ట్ర వ్యాప్తంగా 18 విశ్వవిద్యాలయాల్లో 278 పోస్టులు బ్యాక్ లాగ్, 2,942 పోస్టులు రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆయా వర్సిటీలు విడివిడిగా నోటిఫికేషన్లు విడుదల చేశాయి. ఈ ఛాన్స్ మిస్ అవ్వకండి, అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

🔹పోస్ట్ వివరాలు  :-  ప్రొఫెసర్- 418 పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్- 801 పోస్టులు & ట్రిపుల్ ఐటీ లెక్చరర్, అసిస్టెంట్ ప్రొఫెసర్-2,001 పోస్టులు ఉన్నాయి. 

🔹మొత్తం పోస్టులు: 3220 పోస్టులు

🔹విద్య అర్హత  : పీజీ, ఎంఫి ల్/ పీహెచ్ డీ, యూజీసీ/ సీఎస్ఐఆర్ నెట్/ఏపీ స్లెట్/సెట్ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

🔹ఎంపిక ప్రక్రియ: స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్.

🔹అప్లికేషన్ ఫీజు:- •OC అభ్యర్థులకు రూ. 2,500/-, SC/ST/BC/శారీరకంగా ఛాలెంజ్డ్ అభ్యర్థులకు = రూ. 2,000/- ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు కు రూ. 3,000/-

🔹రూ.₹ 1,31,400 – 2,17,100/-నెల జీతం  ఉంటుంది.

🔹చివరి తేదీ: 20 నవంబర్ 2023.

గమనిక  :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి. 

🛑Notification Pdf Click Here   

🛑Website Click Here  

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page