Latest Income Tax Notification 2023 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు  | Latest Government Jobs In Telugu

Latest Income Tax Notification 2023 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ లో ఉద్యోగాలు  | Latest Government Jobs In Telugu

Latest Income Tax Job Recruitment  2923 Notification Apply Online In Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Income Tax రిక్రూట్‌మెంట్ 2023: భారత ప్రభుత్వం, ఆర్థిక మంత్రిత్వ శాఖ లో ప్రిన్సిపాల్ చీఫ్ కమీషనర్ ఆఫ్ ఇన్‌కమ్ టాక్స్ లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ఆదాయపు పన్ను ఇన్‌స్పెక్టర్, ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ II మరియు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు నియామకం కోసం www.incometaxindia.gov.in వెబ్‌సైట్‌లోని దరఖాస్తు ఫారం మరియు దాని ఎన్‌క్లోజర్‌లలో పేర్కొన్న వివరాల ప్రకారం అర్హత ప్రమాణాలను నెరవేర్చిన ప్రతిభావంతులైన క్రీడాకారుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తులు ఆహ్వానించబడిన ప్రాధాన్య ఆటలు/క్రీడల జాబితా అర్హులైన అభ్యర్థులు ఇచ్చిన దరఖాస్తులు ఆన్లైన్ లో ఆహ్వానిస్తున్నారు. 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆదాయపు పన్ను కమిషనర్ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
మొత్తం ఖాళీలు 15
ఉద్యోగ వివరాలు ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, పన్ను సహాయకులు, స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
WhatsApp Group  Click Here 

పోస్ట్ వివరాలు :-

ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్, పన్ను సహాయకులు, స్టెనోగ్రాఫర్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) ఉద్యోగాలు ఉన్నాయి. అర్హతగల అభ్యర్థుల నుండి దరఖాస్తులను కోరుతోంది. 

వయోపరిమితి:

18 నుండి 30 సంవత్సరాల మధ్య. వారికి రిజర్వు చేయబడిన ఖాళీకి సంబంధించి సడలింపు అందించబడుతుంది. గవర్నమెంట్ రూల్ అండ్ రెగ్యులేషన్ బట్టి వయోపరిమితిలో సడలింపు ఇవ్వడం జరిగింది. వయోపరిమితిలో SC/STలకు 5 ఏళ్లు & OBC అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది.

నెల జీతం :

ఈ నోటిఫికేషన్ లో ఎంపికైన అభ్యర్థికి రూ. 18000/- నుండి రూ. 44,900/- మధ్య  నెలకు వేతనం లభిస్తుంది.

పోస్ట్ వివరాలు  నెల జీతం 
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్44,900/- 
పన్ను సహాయకులు (TA)25,500/-
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II25,500/-
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)18,000/-

కనీస విద్యార్హత :

ఈ రిక్రూట్‌మెంట్ 2023కి అర్హత సాధించడానికి అభ్యర్థి తప్పనిసరిగా మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం, 10+2, గ్రాడ్యుయేషన్ గుర్తింపు పొందిన క్రీడాకారుల్లో ప్రతిభ కలిగి ఉన్న వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

పోస్ట్ వివరాలు  విద్యా అర్హత 
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్Any డిగ్రీ 
పన్ను సహాయకులు (TA)Any డిగ్రీ 
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-II12th
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS)10th

దరఖాస్తు రుసుము:

ఈ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు విధానాన్ని పూర్తి చేయడానికి, అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాలి.

Gen/OBC/ EWSరూ.0/-
ST, ST/ PWD & మహిళకురూ 0/-
అప్లికేషన్ ఫీజు చెల్లించే విధానంఆన్లైన్ ద్వారా

ఎంపిక విధానం:

ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థుల ఎంపిక రాత పరీక్షలు మరియు ఇంటర్వ్యూల, గుర్తింపు పొందిన క్రీడాకారుల్లో ప్రతిభ &  డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

ఈ రిక్రూట్‌మెంట్ 2023 కి సంబంధించిన ముఖ్యమైన తేదీలు క్రింద ఇవ్వబడ్డాయి-

అప్లికేషన్ ప్రారంభ తేదీ :- 30 అక్టోబర్ 2023.

అప్లికేషన్ చివరి తేదీ:- 20 నవంబర్ 2023.

ఎలా దరఖాస్తు చేయాలి:

ఈ రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Notification Important Links:

Notification Pdf Click Here  
Online Apply LinkClick Here  
Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🛑Follow the channel on WhatsApp More Jobs Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

  • ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

    ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల

    ICPS Job Recruitment 2025 : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఆంధ్రప్రదేశ్ శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Post Published Date And Time : 22-01-2024  Time 12:20 PM- Telugu Jobs Point పోస్ట్ పేరు: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో కొత్త నోటిఫికేషన్ విడుదల మొత్తం పోస్టులు…


  • Telecommunication Assistant Jobs 2025 : టెలికమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలు

    Telecommunication Assistant Jobs 2025 : టెలికమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలు

    Telecommunication Assistant Jobs 2025 : టెలికమ్యూనికేషన్ విభాగంలో అసిస్టెంట్ ఉద్యోగాలు Post Published Date And Time : 22-01-2024  Time 09:02 AM- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now పోస్ట్ పేరు: సెంట్రల్ గవర్నమెంట్ గ్రూప్-ఎ అసిస్టెంట్ కమాండెంట్ (టెలికమ్యూనికేషన్), గెజిటెడ్ కంబాటైజ్డ్ పోస్ట్ (నాన్ మినిస్టీరియల్) పోస్టులకు ITBPF Assistant Commandant (Telecommunication) Recruitment 2025 కోసం నోటిఫికేషన్ విడుదల. అప్లికేషన్ ప్రారంభం…


  • Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/-

    Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/-

    Supervisor Jobs 2025 : కొత్తగా విద్యుత్ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల నెల జీతం 60,000/- Post Published Date And Time : 21-01-2024  Time 20:38 PM- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now పోస్ట్ పేరు: భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) ద్వారా 400 ఉద్యోగుల కోసం BHEL Engineer Trainee and Supervisor Trainee Recruitment 2025 కోసం నోటిఫికేషన్…


  • 10th అర్హతతో రైల్వేలో భారీ నోటిఫికేషన్ వచ్చింది | Railway RRB Group D Recruitment 2025 in Telugu | Last Date 22-02-2025

    10th అర్హతతో రైల్వేలో భారీ నోటిఫికేషన్ వచ్చింది | Railway RRB Group D Recruitment 2025 in Telugu | Last Date 22-02-2025

    10th అర్హతతో రైల్వేలో భారీ నోటిఫికేషన్ వచ్చింది | Railway RRB Group D Recruitment 2025 in Telugu | last date 22-02-2025 Post Published Date And Time : 21-01-2024  Time 15:06 PM- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now పోస్ట్ పేరు: రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా రైల్వే గ్రూప్ డి 32438 ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల. జనవరి…


  • Junior Assistant Recruitment : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | నెలకు జీతం 34,000/-

    Junior Assistant Recruitment : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | నెలకు జీతం 34,000/-

    Junior Assistant Recruitment : 12th అర్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ | నెలకు జీతం 34,000/- Post Published Date And Time : 21-01-2024  Time 08:54 Am- Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now పోస్ట్ పేరు: CBSE Junior Assistant, Superintendent ఉద్యోగుల కోసం ఆన్లైన్ లో వెంటనే అప్లై చేసుకోండి. అలాగే ఆంధ్రప్రదేశ్లో గురుకుల పాఠశాలలు హెల్త్ సూపర్వైజర్…


  • Lower Division Clerk Jobs : 12th అర్హతతో విద్యాసంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 45000/- | Telugu Jobs Point

    Lower Division Clerk Jobs : 12th అర్హతతో విద్యాసంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 45000/- | Telugu Jobs Point

    Lower Division Clerk Jobs : 12th అర్హతతో విద్యాసంస్థలో పర్మనెంట్ ఉద్యోగాలు నెల జీతం 45000/- ΝΙΕΡΑ Lower Division Clerk Notification : నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ లో Lower Division Clerk (LDC) రిక్రూట్‌మెంట్ కోసం ΝΙΕΡΑ Lower Division Clerk Notification 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడం. WhatsApp Group Join Now Telegram Group Join Now ΝΙΕΡΑ నోటిఫికేషన్ లో Lower…


  • 12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point

    12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point

    12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CSIR IIP Junior Secretariat Assistant notification 2025 | Telugu Jobs Point CSIR IIP Junior Secretariat Assistant notification 2025 : WhatsApp Group Join Now Telegram Group Join Now హాయ్ ఫ్రెండ్స్.. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం సంస్థలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు కోసం CSIR IIP Junior Secretariat Assistant job…


  • Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana

    Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana

    Top 12 Government Jobs 2025 In Telugu – How To Find Government Job Vacancies | Central Govt | AP Telangana Top 12 Government Jobs Notification 2025 : హాయ్ ఫ్రెండ్స్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్… ఈరోజు మీ ముందుకు టాప్ 7 సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ మీ ముందుకు తీసుకొచ్చాను. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 7788 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ లో DFCCIL, UCIL,…


  • New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు

    New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు

    New Scheme : ప్రతి మహిళకు డైరెక్టర్ అకౌంట్ లో 12000 ఇస్తారు Indiramma Atmiya Bharosa Scheme 2025 : తెలంగాణ రాష్ట్రంలో మహిళల సంక్షేమం కోసం నూతన పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా‘ ను ప్రవేశపెట్టినట్లు మంత్రి సీతక్క తెలియజేశారు. ఈ పథకం ద్వారా ప్రతి ఏడాది మహిళలకు రూ.12,000 నేరుగా బ్యాంక్ ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలియజేశారు. WhatsApp Group Join Now Telegram Group Join Now ఇందిరమ్మ ఆత్మీయ భరోసా…


WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page