Free Jobs : పరీక్ష లేకుండా ఎరువుల శాఖ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ | RCFL Apprentices Recruitment Jobs 2023 Notification in Telugu | Telugu Jobs Point
Oct 25, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌 ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం.
📌రాత పరీక్ష లేకుండా టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ మెరిట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
📌మొత్తం పోస్టులు 408 ఉన్నాయి.
📌తెలుగు చదవడం రాయడం వస్తే చాలు, అప్లై చేస్తే జాబ్ గ్యారెంటీగా వస్తుంది.
📌దరఖాస్తు ప్రారంభం 07 నవంబర్ 2023.
Rashtriya Chemicals and Fertilizers Limited Apprentices Vacancy :- రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ (RCFL) భారత ప్రభుత్వ సంస్థ, నవరత్న హోదా కలిగిన ప్రముఖ ఎరువులు మరియు రసాయనాల తయారీ సంస్థ మరియు ఇది ప్రధాన లాభాలను ఆర్జించే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. దీనికి రెండు ఆపరేటింగ్ యూనిట్లు ఉన్నాయి, ఒకటి ముంబయిలోని ట్రాంబేలో మరియు మరొకటి ముంబైకి 100 కి.మీ.ల దూరంలో ఉన్న రాయ్‌గడ్ జిల్లా థాల్ వద్ద. ట్రాంబే, ముంబై మరియు థాల్, రాయ్‌గఢ్ జిల్లాలో శిక్షణ కోసం ఎప్పటికప్పుడు సవరించబడిన అప్రెంటీస్ చట్టం, 1961 ప్రకారం మొత్తం 408 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ టెక్నీషియన్ అప్రెంటిస్/ట్రేడ్ అప్రెంటిస్ నిశ్చితార్థం కోసం దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పేర్కొన్న పోస్టుకు మొత్తం 408 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి.

RCFL Apprentices Job Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
అవసరమైన వయో పరిమితి: 01/04/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
- 12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now
- No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now
- 10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now
- High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now
- 10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now
- కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now
- Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now
- TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now
- DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹7,000/- నుంచి రూ ₹9,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
మొత్తం పోస్టులు :- 408 పోస్టులు
పోస్ట్ వివరాలు :-గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-157, టెక్నీషియన్ అప్రెంటిస్-115 &ట్రేడ్ అప్రెంటిస్ – 136
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10th, 12th, ఐటిఐ, డిప్లమా & బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
🔷డాక్యుమెంటేషన్
🔷ట్రేడ్ టెస్ట్
🔷వ్రాత పరీక్ష లేకుండా మెరిట్ బేసిస్ మీద జాబ్స్
🔷మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
RCFL Apprentices Job Recruitment Notification 2023 Apply Process :-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా: అప్‌లోడ్ చేయవలసిన పత్రాల జాబితా క్రింది విధంగా ఉంది.
🔷ఇటీవలి ఫోటో (jpg/jpeg).
🔷సంతకం (jpg/jpeg).
🔷పుట్టిన తేదీ రుజువు (PDF).
🔷ఎడ్యుకేషనల్/ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్, అనుభవం మరియు హ్యాండిల్ చేసిన అసైన్‌మెంట్‌లను వివరించే సంక్షిప్త రెజ్యూమ్ (PDF).
🔷విద్యా సర్టిఫికెట్లు, సంబంధిత మార్క్ షీట్లు/ డిగ్రీ/ సర్టిఫికెట్ (PDF).
🔷అనుభవ సర్టిఫికేట్/ అపాయింట్‌మెంట్ లెటర్/జాబ్ ఆఫర్ లెటర్ (PDF).
ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24.10.2023.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 07-11-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
-
12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now

12th అర్హతతో 2499 ఖాళీలు.. కేంద్రీయ విద్యాలయలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | KVS Teaching and Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now KVS …
-
No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now

No Exp… 10th అర్హతతో శాశ్వత టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR NCL Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Job Recruitment 2025 Latest …
-
10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now

10th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ మరియు టెక్నీషియన్ ఉద్యోగాల కోసం బంపర్ నోటిఫికేషన్ విడుదల | CSIR AMPRI Notification 2025 Apply Now CSIR AMPRI Recruitment 2025 Latest Technical Assistant & Technician Job Notification 2025 …
-
High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now

High Court Jobs : 10th అర్హతతో హైకోర్టులో న్యాయస్థానం లోక్లర్క్ & అటెండర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Bombay High Court Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Bombay …
-
10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now

10th అర్హతతో జూనియర్ ల్యాబ్ అసిస్టెంట్ & లైబ్రరియన్ నోటిఫికేషన్ వచ్చేసింది | IITB Non-Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now IITB Recruitment 2025 Latest Junior Lab …
-
కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now

కొత్త గా UPSCలో ఎగ్జామినర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | UPSC CGPDTM Direct Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now UPSC CGPDTM Recruitment 2025 Latest Examiner Job …
-
Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now

Latest Jobs : 10th అర్హతతో లైబ్రరియన్& క్లర్క్ గా బంపర్ నోటిఫికేషన్ విడుదల | DRRMLIMS Non Teaching Notification 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRRMLIMS Recruitment 2025 …
-
TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now

TTD SVU రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం.. ఈ మెయిల్ చేస్తే చాలు | Sri Venkateswara University Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Sri Venkateswara …
-
DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now

DRDO Jobs : 10th, 12th, డిప్లమా & డిగ్రీ అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| DRDO CEPTAM 11 Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now DRDO CEPTAM …
-
Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Notification 2025 Apply Now

Free Jobs : 10th, 12th అర్హతతో టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల | CSIR NCL Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NCL Recruitment 2025 …
-
Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now

Hostel warden Jobs : 10th అర్హతతో ప్రభుత్వ పాఠశాలలో హాస్టల్ వార్డెన్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Sainik School Kodagu Recruitment 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Sainik …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*


