Tech Mahindra Recruitment 2023 : పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 25,000 జీతం ఇస్తారు | Associate Customer Support Job Notification in Telugu | Latest Free Jobs
Oct 24, 2023 by Telugu Jobs Point
Tech Mahindra Associate Customer Support Job Vacancy In Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. మొబైల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ద్వారా డైరెక్ట్ జాబ్ ఇస్తారు. ఈ రోజు మేము మీకు అలాంటి Tech Mahindra లో అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ గా అప్లై చేస్తే జాబు వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే ఎన్ని డిగ్రీ పాసంటే చాలు, సంవత్సరంలో జీతము 1.75 to 3 P.A గా ఇందులో మీకు జీతం ఉంటుంది. దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా మొబైల్ లో అప్లై చేస్తే జాబ్ ఇస్తారు. వారానికి 5 రోజుల పని (2 రోజులు రొటేషనల్ ఆఫ్) మాత్రమే పని ఉంటుంది. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఈనెల 28వ తేదీన ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
అవసరమైన వయో పరిమితి: 24/10/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 32 సంవత్సరాలు
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి Tech Mahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు అసోసియేట్ కస్టమర్ సపోర్ట్ గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు Any డిగ్రీ అర్హతతో తెలుగు & ఇంగ్లీష్ మాట్లాడడం వస్తే చాలు. ఇన్ కాల్స్ అవుట్ కాల్స్ ని రిసీవ్ అండ్ వాళ్ళకి జవాబు ఇచ్చే నైపుణ్యం కలిగి ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు సంవత్సరానికి మీకు 1.75 to 3 Lacs జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Tech Mahindra Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu
SSC Jobs : రోడ్డు రవాణా శాఖలో 1340 నోటిఫికేషన్ వచ్చేసింది | SSC JE Notification 2025 All Details in Telugu SSC JE Notification 2025 Out: Apply Online for 1340 Junior Engineer Vacancies …
-
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs WhatsApp Group Join Now Telegram Group Join Now Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 …
-
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి
AP తల్లికి వందనం 2వ జాబితా వచ్చేసింది.. వీరందరికీ జూలై 5వ తేదీన 13000 డిపాజిట్.. మీ పేరు చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now HVF Junior Technician Recruitment 2025 latest job notification in Telugu Telugu jobs Point …
-
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు WhatsApp Group Join Now Telegram Group Join Now Anganwadi News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 6497 మినీ అంగన్వాడి కార్యకర్తను తొలి విడుదలలో …
-
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి
Annadata Sukhibhav Scheme : 3 విడతల్లో ఖాతాలో డబ్బులు.. వెంటనే తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Annadata Sukhibhav scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో రైతులకు శుభవార్త.. అన్నదాతా సుఖీభవ పథకం …
-
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి
Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP School Students Travel Assistancs Scheme 2025 : …
-
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి
Thalliki Vandanam Scheme : తల్లికి వందనం పథకం వెరిఫికేషన్ పూర్తి 2వ జాబితా విడుదల… వెంటనే ఇలా చెక్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thalliki Vandanam Scheme 2025 : …
-
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి
పోస్టల్ ఆఫీస్ ద్వారా ఇంటి నుండి నెలకు 40000 సంపాదించండి.. వెంటనే అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Postal Franchise Outlet Scheme 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. పోస్టల్ శాఖ …
-
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు
Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification …
-
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : …
-
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది
Forest Guard Jobs : 10th అర్హతతో అటవీ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది ICFRE TFRI Recruitment 2025 Apply for 14 Technical Assistant, Forest Guardand Driver Other Vacancies WhatsApp Group Join Now Telegram Group …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*