Work From Home Jobs | మొబైల్ ఉంటే చాలు నెలకు 25,000 జీతం ఇస్తారు తెలుగు వారికి బంపర్ ఛాన్స్  | Blinkit Warehouse Partner Recruitment 2023 in Telugu | Latest Jobs

Work From Home Jobs | మొబైల్ ఉంటే చాలు నెలకు 25,000 జీతం ఇస్తారు తెలుగు వారికి బంపర్ ఛాన్స్  | Blinkit Warehouse Partner Recruitment 2023 in Telugu | Latest Jobs

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Oct 24, 2023 by Telugu Jobs Point 

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. కేవలం పదవ తరగతి పాస్ అయితే చాలు, అలాగే మొబైల్ ఉంటే చాలు మీరు ఈజీగా సంపాదించుకోవచ్చు. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Blinkit నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. Warehouse Partner జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. మేము పగలు మరియు రాత్రి రెండు పని షిఫ్టుల ద్వారా పనిచేస్తాము, వీటిలో ప్రతి ఒక్కటి 9 గంటల పని వ్యవధిని కలిగి ఉంటుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్  సంస్థలలో ఒకటైనటువంటి Blinkit సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. 

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ నుండి మనకు Blinkit లో Warehouse Partner సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10th,12th & Any Degree అర్హతలు ఖచ్చితంగా ఉండాలి, అద్భుతమైన కస్టమర్ సేవా నైపుణ్యాలు ఎటువంటి అనుభవం అవసరం లేదు. మీరు అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు.

🔹మీకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి.

🔹కనీస విద్యార్హత – 10వ తరగతి ఉత్తీర్ణత సర్టిఫికెట్.

🔹ప్రాథమిక ఇంగ్లీష్ చదవడం/రాయడం నైపుణ్యాలు

🔹ఆధార్ కార్డ్ & పాన్ కార్డ్ కాపీ

🔹చెల్లుబాటు అయ్యే బ్యాంక్ ఖాతా

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

నెలకు 25,000/- వరకు సంపాదించడంతో పాటు, మీరు ప్రతి షిఫ్ట్‌కి ఒక పోషకమైన భోజనం, వైద్య బీమా కవరేజీ మరియు జీతంతో పాటు ప్రావిడెంట్ ఫండ్ కూడా పొందుతారు. మేము కోవిడ్ కోసం 14 రోజుల వేతనంతో కూడిన సెలవును కూడా అందిస్తాము.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷ఇంటర్వ్యూ చేసి.. పార్ట్ టైం జాబ్

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Blinkit Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

National Green Tribunal Recruitment 2023 :-నేషనల్ గ్రీన్‌లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన రెగ్యులర్ పోస్టులపై సిబ్బంది నియామకం కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను స్వీకరిస్తోంది. NGT రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎంపిక చేసుకున్న దరఖాస్తుదారుకు నెలవారీ జీతం రూ. 19,900/- నుండి రూ.81,100 ఉటుంది. NGT రిక్రూట్‌మెంట్ 2023 కోసం దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్న అభ్యర్థులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండకూడదు మరియు 27 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉండకూడదు. పేర్కొన్న పోస్టుకు మొత్తం 11 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల పూర్తిగా చదవండి అర్హులైతే మాత్రం త్వరగా అప్లై చేసుకోండి. పూర్తి వివరాల కోసం Click Here

 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page