WhatsApp | 24 అక్టోబర్ 2023 నుంచి ఈ మొబైల్ లో వాట్సప్ పనిచేయదు పూర్తి వివరాలు తెలుసుకోండి

WhatsApp | 24 అక్టోబర్ 2023 నుంచి ఈ మొబైల్ లో వాట్సప్ పనిచేయదు పూర్తి వివరాలు తెలుసుకోండి

WatsApp :- WatsApp Android, iOS స్మార్ట్ మొబైల్ లో పనిచేయదు. Android OS 5.0 అంతకంటే తక్కువ ఉన్న Android స్మార్ట్ మొబైల్లో ఇకపై WatsApp పనిచేయదని వాట్సాప్ యాజమాన్యం ప్రకటించడం జరిగింది. వాట్సాప్ ఫీచర్లు, ఇంటర్ ఫేస్లను ఎప్పకప్పుడు అప్డేట్ చేస్తున్నందున ఈ ఫ్లాట్ ఫారమ్ పాత వెర్షన్లలో WatsApp పనిచేయదని తెలియజేయడం జరిగింది. మీ స్మార్ట్ ఫోన్ లలో ఈ పాత సాఫ్ట్ వేర్ వెర్షన్ లు రన్ అవుతున్నట్లయితే వెంటనే అప్గ్రేడ్  చేసుకోవాలని సూచించింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

WatsApp ఏ మొబైల్ లో పనిచేస్తుందంటే :-

OS 5.1, అంతకంటే ఎక్కువ ఉన్న Android మొబైల్ లో పనిచేస్తుంది. iOS 12, ఆపై ఆపిల్ స్మార్ట్ మొబైల్ లో పనిచేస్తుంది.

Jio Phone, Jio Phone 2 తో సహా Ka iOS 2.5.0, అంతకన్నా ఎక్కువ వెర్షన్ లు ఉన్న మొబైల్ లోనే పనిచేస్తుంది.

మీ మొబైల్ లో ఉన్న Android OS వెర్షన్ ఇలా చూడాలి:

Whats App మీ స్మార్ట్ ఫోన్లలో పనిచేస్తుందా లేదా అని తెలియాలంటే..

1. మీ మొబైల్ లో హోమ్ పేజ్ ఓపెన్ చేయండి.

2. ఆ తర్వాత సెట్టింగ్ ఓపెన్ చేయండి, సెట్టింగ్ ఓపెన్ చేశాక కిందికి వచ్చినట్లయితే. About Phone ఓపెన్ చేయండి.

3.తరువాత About Phone కిందికి వచ్చినట్లయితే

4.ఆ తరువాత సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి

మీ మొబైల్ సాఫ్ట్ వేర్ సమాచారాన్ని తెలుసుకోవాలి. మీ స్మార్ట్ ఫోన్ 5.0 లేదా అంతకంటే తక్కువ వెర్షన్ లో రన్ అవుతన్నట్టయితే అక్టోబర్ 24 నుంచి మీ స్మార్ట్ ఫోన్ లో Whats App పనిచేయదు.

IOS (i Phone)లో OS ఇలా చెక్ చేయాలి

మీ ఐఫోన్ లో iOS వెర్షన్ చెక్ చేయాలంటే.. సెట్టింగ్ లోకి వెళ్లి About phone ఆప్షన్ ను క్లిక్ ద్వారా మీ ఐఫోన్ లో ప్రస్తుతం నడుస్తున్న iOS వెర్షన్ తెలుస్తుంది.

Whats App పనిచేయని వెర్షన్లు ఉన్న మొబైల్ ఫోన్లకు వెంటనే అప్ డేట్ చేసుకోవాలని మేసేజ్ పంపిస్తుంది

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page