Free Job Alert : రాత పరీక్ష లేకుండా 44,000 నెల జీతంతో అప్లై చేస్తే జాబ్ పక్కా | Latest DRDO Junior Research Fellow Recruitment 2023 Notification All Details in Telugu Apply Now
Oct 15, 2023 by Telugu Jobs Point
DRDO JRF Notification Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా పరీక్ష ఫీజు లేకుండా, చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత ప్రభుత్వానికి చెందినది, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DRDO) కింద పేర్కొన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
DRDO JRF Notification Overview
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (DRDO) లో కొత్త రిక్రూమెంట్ విడుదల |
వయసు | 18 to 33 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 37,000/- to 60,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
DRDO JRF Notification 2023 Full Details in telugu
అవసరమైన వయో పరిమితి:
మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు. 21 అక్టోబర్ 2023 నాటికి గరిష్ట వయోపరిమితి 28 సంవత్సరాలు. SC/ST అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 5 సంవత్సరాలు మరియు OBCకి 3 సంవత్సరాలు.
మరిన్ని కొత్త ఉద్యోగాలు :-
- KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
- Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి
- Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
- TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
- Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
- ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
- SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
- Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ. స్టైపెండ్ (నెలవారీ): DRDO నిబంధనల ప్రకారం JRF రూ.37,000/- మరియు HRA స్టైఫండ్‌ను అందుకుంటుంది. JRF పదవీకాలం: ప్రారంభంలో ఆఫర్ రెండు సంవత్సరాల పాటు ఉంటుంది, అంతర్గత స్క్రీనింగ్ కమిటీ సిఫార్సులకు లోబడి మరో రెండు సంవత్సరాలు పొడిగించవచ్చు.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం దరఖాస్తు ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (JRF) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
DRDO Recruitment 2023 Notification Education Details:-
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు. ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌లో ఫస్ట్ క్లాస్‌తో B.Tech./B.E. / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గేట్ చెల్లుబాటు అయ్యే స్కోర్‌తో (పేపర్ కోడ్: EE/EC) (లేదా) ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్‌లో ఫస్ట్-క్లాస్‌తో M.E/M.Tech. / ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజినీర్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మరియు B.Tech/BE (EEE/ECE) UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
🔷జూనియర్ రీసెర్చ్ ఫెలో ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజనీరింగ్ :- B.Tech./B.Eతో ఏరోనాటికల్/ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్ క్లాస్. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి గేట్ చెల్లుబాటు అయ్యే స్కోర్ (పేపర్ కోడ్ (లేదా) ఏరోనాటికల్/ ఏరోస్పేస్ ఇంజినీరింగ్‌లో ఫస్ట్-క్లాస్‌తో M.E/M.Tech. UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మరియు B.Tech/B.E (ఏరోనాటికల్/ ఏరోస్పేస్ Engg.) UGC గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి మొదటి తరగతితో అర్హత కలిగిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ 21/10/2023 to 23/10/2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎంపిక విధానం:
🔷 అకడమిక్ మెరిట్
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
DRDO Recruitment Apply Process:-
•ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑Official Web Page Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
-
KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు
KGBVS Jobs : 10th అర్హతతో కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో నాన్ టీచింగ్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now Night Watchman & Cook Jobs In KGBVS : రాజన్న సిరిసిల్ల …
-
Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి
Asha Worker Jobs : పల్నాడు జిల్లాలోఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది.. వెంటనే అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Asha Worker recruitment in Palnadu district : ఆంధ్రప్రదేశ్ లో పల్నాడు …
-
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
Asha Worker Notification 2025 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో సొంత జిల్లాలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh District Wise Asha Worker …
-
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
SBI Bank Jobs : గ్రామీణ పల్లెటూరి బ్యాంకులలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now SBI PO Recruitment 2025 : నిరుద్యోగులకు శుభవార్త స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) …
-
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి
TTD JOBS : తిరుమలలో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ఉద్యోగాల కోసం వెంటనే దరఖాస్తు చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now TTD Food Safety Officer job notification 2025 vacancy : TTD …
-
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం
Gurukula Jobs : వార్డెన్ ఉద్యోగాల కోసం దరఖా ఆహ్వానం WhatsApp Group Join Now Telegram Group Join Now Gurukula Minority Out Sourcing Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త. టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగుల కోసం …
-
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Worker Jobs Notification 2025 Recruitment latest job notification …
-
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది
SSC CHSL Recruitment 2025 : 12th అర్హతతో 3,131 పోస్టులకు SSC నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now SSC CHSL Recruitment 2025 Apply for 3131 Lower Divisional Clerk …
-
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది
Agriculture Jobs : 10th అర్హతతో వ్యవసాయ శాఖలో జూనియర్ క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది WhatsApp Group Join Now Telegram Group Join Now MANAGE Recruitment 2025 Notification Out, Apply for …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.