APPSC Group-I & II Recruitment 2023 All Details in Telugu : డిప్యూటీ తహశీల్దార్ రిక్రూట్మెంట్ | ఇదే మీకు సూపర్ ఛాన్స్ | ఆర్థిక శాఖ నుంచి వయో పరిమితి పెంపు పూర్తి వివరాలు తెలుగులో  

APPSC Group-I & II Recruitment 2023 All Details in Telugu : డిప్యూటీ తహశీల్దార్ రిక్రూట్మెంట్ | ఇదే మీకు సూపర్ ఛాన్స్ | ఆర్థిక శాఖ నుంచి వయో పరిమితి పెంపు పూర్తి వివరాలు తెలుగులో  

Oct 15, 2023 by Telugu Jobs Point  

APPSC Notification Update :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం  గుడ్ న్యూస్ తెలియజేయడం జరిగింది. గ్రూప్-I & గ్రూప్-2 కింద కొన్ని కేటగిరీల పోస్టుల వయోపరిమితి పెంచడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలియజేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇతర రిక్రూట్మెంట్ వయోం పరిమితి అనేది పెంచడం జరిగింది. అభ్యర్థుల వయోపరిమితి 34 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలకి పెంచింది. యూనిఫాం పోస్టులకు ప్రస్తుతం ఉన్న వయోపరిమితి అనంతరం రెండు సంవత్సరాలు పెంచడం జరిగింది. ఈ వయోపరిమితి పెంపుదల వచ్చిన ఏడాదికి సెప్టెంబర్ 31 తేదీ వరకు వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో విడుదల చేసే గ్రూప్ వన్ గ్రూప్ 2 పోస్టులకు వయోపరిమితి పెంచడం జరిగింది మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

మనకు ఈ నోటిఫికేషన్లు రాబోయే ఉద్యోగ వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page