Government Job  2023 : నెల జీతం 45,000/- కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల || IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification in Telugu 

Government Job  2023 : నెల జీతం 45,000/- కేంద్ర ప్రభుత్వ సంస్థ ద్వారా బంపర్ నోటిఫికేషన్ విడుదల || IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification in Telugu 

Oct 13, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు అప్లికేషన్ ఫీజు లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత ప్రభుత్వ రంగ సంస్థ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఒక ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన కింది నాన్ టీచింగ్ జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ సాంకేతిక నిపుణుడు & జూనియర్ సాంకేతిక నిపుణుడు (మెకానికల్) పోస్టుల కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification overview 

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 32 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు  03 పోస్టులు 
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ రూ.25,500/- to రూ.81,500/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజుఅప్లికేషన్ ఫీజు లేదు.
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
ఎంపిక విధానమురాత పరీక్ష ద్వారా 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
అప్లికేషన్ చివరి 25/10/2023
Official Official website https://iiitk.ac.in/
పనిచేయవలసిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.25,500/- నుంచి రూ. 81,500/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఆన్‌లైన్ దరఖాస్తు రుసుము రూ.500/-, SC/ST/PWD/మహిళలు/మాజీ-సర్వీస్‌మెన్ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము మినహాయించబడింది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

latest trending government jobs notification

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్  జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ సాంకేతిక నిపుణుడు & జూనియర్ సాంకేతిక నిపుణుడు (మెకానికల్) ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

🔷జూనియర్ సూపరింటెండెంట్ (లైబ్రరీ) :-గ్రాడ్యుయేట్ ప్లస్ బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లేదా మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ సైన్స్‌లో సమానమైన డిప్లొమా. దరఖాస్తుదారులందరికీ 6 సంవత్సరాల సంబంధిత లైబ్రరీ అనుభవం ఉండాలి.

🔷జూనియర్ టెక్నీషియన్ (మెకానికల్) :- బ్రాంచ్ లేదా మెకానికల్‌లో బ్యాచిలర్ డిగ్రీ తత్సమాన బ్రాంచ్‌లో డిప్లొమా లేదా మెకానికల్ ఇంజనీరింగ్ సంబంధిత ట్రేడ్‌లలో 02 సంవత్సరాల అనుభవంతో ITI (ప్రాధాన్యంగా ఫిట్టర్. మెషినిస్ట్ మరియు లాత్ మిల్లింగ్ కార్యకలాపాలు).

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🔷జూనియర్ టెక్నీషియన్ (CSE):- కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ లేదా తత్సమానం లేదా కంప్యూటర్ సైన్స్‌లో ఐటీఐ లేదా 02 సంవత్సరాల అనుభవంతో తత్సమానం. పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు అప్లికేషన్ చివరి తేదీ  25/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా  దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

IIITK Kurnool Non Teaching Recruitment 2023 Notification Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑IIITK Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here      

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *