Govt Job 2023 : జీతం 44160/- ఆఫీస్ గుమస్తా నోటిఫికేషన్ విడుదల | NIHFW Recruitment 2023 Notification in Telugu | Telugu Jobs Point

Govt Job 2023 : జీతం 44160/- ఆఫీస్ గుమస్తా నోటిఫికేషన్ విడుదల | NIHFW Recruitment 2023 Notification in Telugu | Telugu Jobs Point

NIHFW Job Vacancy :- ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. రాత పరీక్ష ద్వారా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థలో డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
10th Class JobsClick Here 
12th Class JobsClick Here 
Degree Jobs Click Here 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా  విడుదల చేయడం జరిగింది. 

NIHFW Recruitment 2023 నోటిఫికేషన్ ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు ఉద్యోగాల  19 ఖాళీలు ఉన్నాయి. అది కూడా ఖాతా గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ & ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ  శాఖ లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 50 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ.19,900/- to రూ.1,42,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.19,900/- to రూ.1,42,400/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

NIHFW Recruitment 2023 నోటిఫికేషన్ దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా

1.రీడర్ (ఎడ్యుకేషన్ & ట్రైనింగ్) నాన్-మెడికల్

2.అకౌంట్స్ ఆఫీసర్

3.అకౌంటెంట్

4.లోయర్ డివిజన్ క్లర్క్

5.జూనియర్ ఇంజనీర్ (సివిల్)

6.సిబ్బంది నర్స్ & అసిస్టెంట్ రీసెర్చ్ అధికారి (HG) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

NIHFW Recruitment 2023 నోటిఫికేషన్ విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

1.రీడర్ (ఎడ్యుకేషన్ & ట్రైనింగ్) నాన్-మెడికల్:-విద్యలో మాస్టర్స్ డిగ్రీలో కనీసం 50% మార్కులతో మంచి అకడమిక్ రికార్డ్.  గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/సంస్థ నుండి సంబంధిత ప్రాంతంలో ప్రచురించబడిన విద్యలో డాక్టరేట్ డిగ్రీ లేదా సమానమైనది.  అండర్-గ్రాడ్యుయేట్ / పోస్ట్-గ్రాడ్యుయేట్ తరగతులు మరియు / లేదా పోస్ట్-డాక్టోరల్ పరిశోధన పనిలో ఐదు సంవత్సరాల బోధన అనుభవం.  గత ఐదు సంవత్సరాలలో అధిక నాణ్యతతో ప్రచురించబడిన పనికి సాక్ష్యం.

2.అకౌంట్స్ ఆఫీసర్ & అకౌంటెంట్:- గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి any డిగ్రీ తత్సమాన అర్హత.  టైపింగ్ వేగం 35 w.p.m.  ఆంగ్లంలో లేదా 30 w.p.m.  కంప్యూటర్‌లో హిందీలో.

4.లోయర్ డివిజన్ క్లర్క్:-గుర్తింపు పొందిన బోర్డు లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమాన అర్హత.  టైపింగ్ వేగం 35 w.p.m.  ఆంగ్లంలో లేదా 30 w.p.m.  కంప్యూటర్‌లో హిందీలో.

5.జూనియర్ ఇంజనీర్ (సివిల్):- ప్రభుత్వం గుర్తించిన ఇన్‌స్టిట్యూట్ నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.  భారతదేశం/రాష్ట్రాలు.

6.సిబ్బంది నర్స్:- జనరల్ నర్సింగ్ అండ్ మిడ్‌వైఫరీలో డిప్లొమా.  స్టేట్ నర్సింగ్ కౌన్సిల్‌లో ‘ఎ’ గ్రేడ్ నర్సుగా రిజిస్టర్ అయి ఉండాలి.

7.అసిస్టెంట్ రీసెర్చ్ అధికారి (HG):- బిహేవియరల్ సైన్స్/ ఎకనామిక్స్/ స్టాటిస్టిక్స్/ డెమోగ్రఫీ/ ఆపరేషన్ రీసెర్చ్/ మేనేజ్‌మెంట్ సైన్సెస్/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్/ ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్/ ఎడ్యుకేషన్/ పబ్లిక్ హెల్త్ నర్సింగ్ మొదలైన వాటిలో మాస్టర్స్ డిగ్రీ (పోస్టు అవసరాల ప్రకారం) గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా తత్సమానం.  సంబంధిత విభాగంలో పరిశోధన/ మూల్యాంకనం నిర్వహించిన 2 సంవత్సరాల అనుభవం.

ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 24/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•దరఖాస్తు ఫారమ్‌లు పాఠశాల వెబ్‌సైట్ http://www.nihfw.org/WVacancy.htmlలో అందుబాటులో ఉన్నాయి

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

  • Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

    Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు

    Part Time Jobs : జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగాలు Andhra Pradesh welfare department Part Time Jobs : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయం, అల్లూరి సీతారామరాజు జిల్లా వారి పరిధిలో బాలసదనము, చింతపల్లి నందు పని చేయుటకు పూర్తిగా కాంట్రాక్ట్ పద్దతి మరియు ఔట్ సోర్సింగ్ ద్వారా క్రింది పేర్కొనిన పోస్టులకు సెలెక్షన్ కమిటీ చైర్మన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ అల్లూరి సీతారామరాజు జిల్లా…


  • Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu

    Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu

    Railway Jobs : కొత్త గా పరీక్ష షెడ్యూల్ విడుదల | RRB NTPC ALP Post CBT II Exam Dates release latest update in Telugu RRB NTPC ALP Exam Date : భారత ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ లో రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ద్వారా అసిస్టెంట్ లోకో పైలట్ ఉద్యోగులకు 19.03.2025 & 20.03.2025కి షెడ్యూల్ చేయబడిన CEN-01/2024 కోసం కంప్యూటర్-ఆధారిత పరీక్ష (CBT) యొక్క రెండవ దశ…


  • ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025

    ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025

    ఇంటర్ ఫలితాల 2025 తేదీ | TS inter results 2025 Date Update | TS Inter 2nd year results 2025 TS inter results date update 2025 : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాలు 2025 తేదీ ఇవ్వడం జరిగింది. విద్యార్థులు ఎంతో ఎదురుచూస్తున్న ఫలితాలు ఏప్రిల్ నాలుగో వారంలో వచ్చే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు. దీంతోపాటు మరిన్ని అప్డేట్స్ ఉన్నాయి పూర్తిగా చూడండి అర్థమేమి విధంగా చెప్పడం జరుగుతుంది. WhatsApp…


  • WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి

    WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి

    WhatsApp : సులువుగా వాట్సాప్ లో డిలీట్ చేసిన మెసేజ్ ను ఇలా చూడండి WhatsApp Group Join Now Telegram Group Join Now WhatsApp :చిన్న పెద్ద ప్రతి ఒకరు కూడా స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు.. ఆ స్మార్ట్ ఫోన్ లో కచ్చితంగా వాట్సాప్ తప్పనిసరిగా ప్రతి మొబైల్ లో కూడా ఉంది. వాట్సాప్ లో ఎన్నో తెలియని హిడెన్ ఫీచర్స్ ఉంటాయి. మొబైల్ చేంజ్ చేయడం వలన, మరెన్నో ప్రాబ్లమ్స్ వల్ల…


  • AP Grama Sachivalayam : 3rd నోటిఫికేషన్ కీలక ప్రకటన

    AP Grama Sachivalayam : 3rd నోటిఫికేషన్ కీలక ప్రకటన

    AP గ్రామ వార్డు సచివాలయ త్వరలో 3rd నోటిఫికేషన్ ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now AP Grama Sachivalayam 3rd Notification 2025 Update : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే పెన్షన్ పెంచుతూ ఇంటి వద్దకే పెన్షన్ ఇస్తున్నారు, అలాగే మూడు సిలిండర్లు ఒక సిలిండర్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. జూలై నెలలో తల్లికి వందనం ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ప్రకటన చేయడం జరిగింది.…


  • Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు

    Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు

    Railway Apprentice : రైల్వే శాఖలో 1007 ఖాళీల అప్రెంటిస్ ఉద్యోగాలు South East Central Railway Recruitment 2025 Apprentice: నిరుద్యోగుల కోసం శుభవార్త.. రాత పరీక్ష లేకుండా 10+ITI అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రిక్రూమెంట్ ద్వారా 1007 అప్రెంటిస్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇందులో సెలెక్ట్ అయితే నెలకు 7700 నుంచి 8050 మధ్యలో వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి.. జాబ్ ఇస్తారు. WhatsApp…


  • AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date

    AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date

    AP Inter Result 2025 విడుదల తేదీ ఇదే : ఇంటర్ ముగిసిన మూల్యంకరణ | Andhra Pradesh inter results 2025 release date Andhra Pradesh intermediate results 2025 Date : ఆంధ్ర ప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యంకరణ శనివారంతో విజయవంతంగా ముగియడం జరిగింది. గత నెల 17న ప్రారంభమైన స్పాట్ జవాబు పత్రాల మూల్యంకరణ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఇంటర్మీడియట్ మొదటి…


  • 10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలు

    10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలు

    10th అర్హతతో శానిటరీ అటెండర్ కమ్ వాచ్‌మెన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Sanitary Attender cum Watchman Jobs : ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రముల యందు ఒక ఏడాది కాలమునకు పనిచేయుటకు గాను శానిటరీ అటెండర్ కెయిమ్ వాచ్‌మెన్ (అవుట్ సోర్సింగ్) (ఆఫీస్ సబార్డినేట్ (స్వీపర్) పోస్టులను ఔట్సోర్సింగ్ పద్ధతి పై మెరిట్ మరియు రిజర్వేషన్ ల…


  • AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా

    AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా

    AP 10th Results 2025 : పదవ తరగతి ఫలితాల విడుదల | ఎప్పుడో తెలుసా Andhra Pradesh SSC results 2025 : ఆంధ్రప్రదేశ్ లో 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు విజయవంతంగా ప్రశాంతంగా జరగడం జరిగింది. ప్రస్తుతం ఇంటర్మీడియట్ మూలంకరణ ప్రారంభం కావడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now AP 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగియడం జరిగింది. ఇంకా జవాబు పత్రాలు మూల్యాంకనం…


  • AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date

    AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date

    AP Inter Result 2025 | ఏపీ ఇంటర్ ఫలితాలు తేదీ ఫైనల్ చేశారు | Andhra Pradesh 1st & 2nd Year Results 2025 Date WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Inter Results 2025 Date  : AP ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ బోర్డ్ బోర్డు ద్వారా మార్చి 1 నుంచి 20 తేది మధ్యలో ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి అందరికీ తెలిసిందే. విద్యార్థులు…


  • Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు

    Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు

    Breaking news : ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం కోసం 390 కొత్త ఉద్యోగాలు Indiramma House 390 Jobs : తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇల్లు పథకం ద్వారా 390 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగుల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. WhatsApp Group Join Now Telegram Group Join Now ఈ ఉద్యోగాలు పూర్తిగా ఔట్సోర్సింగ్ పద్ధతి మీద ఒక్క సంవత్సరం కోసం తీసుకుంటున్నారు. అర్హత…


  • రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam

    రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam

    రాజీవ్ యువ వికాసం పథకం కొత్త మార్గదర్శకాలు విడుదల | Rajiv Yuva vikasam Rajiv Yuva vikasam scheme new guidelines 2025 : తెలంగాణలో రాజీవ్ యువ వికాసం పథకం కోసం అప్డేట్ కొత్త అప్డేట్ వచ్చింది. ఆదాయ ధ్రువీకరణ పత్రం లేకపోయినా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ పథకానికి అప్లై చేసుకోవాలనుకున్న అభ్యర్థులకు ఆధార్ కార్డు లేదా రేషన్ కార్డు ఈ రెండు సర్టిఫికెట్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. WhatsApp Group Join…


  • Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల

    Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల

    Airport Jobs : 300 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల AAI ATC Notification 2025 : నిరుద్యోగులకు శుభవార్త.. ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా 309 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగుల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. దరఖాస్తు 24 ఏప్రిల్ 2025 నుంచి ప్రారంభం & 25 మే 2025 వరకు చివరి తేదీ అప్లై అనేది ఆన్లైన్లో చేసుకోవాలి. WhatsApp Group Join Now Telegram Group Join Now మొత్తం పోస్టులు :…


➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page