TS Outsourcing Jobs 2023 : 7th అర్హతతో కలెక్టరేట్ లోని జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయంలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | 32,000 వేలు నెలకు జీతం ఇస్తారు
Oct 09, 2023 by Telugu Jobs Point
TS Outsourcing basis office subordinate Government Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. సమాచార, పౌరసంబంధాల శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసిన బంపర్ పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్), ఆఫీస్ సబార్డినేట్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
మీరు కనుక మంచి సమాచార, పౌరసంబంధాల శాఖలో ఔట్సోర్సింగ్ లో పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్), ఆఫీస్ సబార్డినేట్ జాబ్ ను పొందాలి అనుకుంటే కనుక మీకు ఇదే సువర్ణ అవకాశం తప్పక ఈ ఆర్టికల్ లో మేము ఇచ్చిన పూర్తి వివరాలను చదివి తెలుసుకొని వెంటనే అప్లై చేయండి జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ సమాచార, పౌరసంబంధాల శాఖలో ఔట్సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
జీతం ప్యాకేజీ:
మీరు మీ సొంత జిల్లాలో రూ.15,000 to 32,000 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్), ఆఫీస్ సబార్డినేట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు పబ్లిసిటీ అసిస్టెంట్ (ఫొటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్) పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం 10వ తరగతి విద్యార్హత కలిగి, ఏదైనా రిఫ్యూటెడ్ ఫొటోస్టూడియోలో కనీసం ఐదేళ్లు అనుభవం ఉండాలన్నారు. ఆఫీస్ సబార్డినేట్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే వారు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 09/10/2023.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
ఈనెల 9వ తేదీతో గడువు ముగియనున్నట్లు తెలిపారు. ఎంపికైన అభ్యర్థులు 2024 మార్చి 31 వరకు విధులు నిర్వహించాల్సి ఉంటుం దని తెలిపారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
🛑మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🛑Join Telegram Account Mor Job Updates Daily Click Here
🛑Join Whatapp Group Mor Job Updates Daily Click Here
- SBI Bank Jobs : 2600 సర్కిల్ బేస్ ఆఫీసర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
- Railway Jobs : 9,970 అసిస్టెంట్ లోకోపైలట్ పోస్టులకు దరఖాస్తు చేయకోవడానికి ఇంకా 3 రోజులే సమయం ఉంది
- Licensed Surveyors : లైసెన్స్ సర్వేయర్ శిక్షణ కోసం దరఖాస్తు ఆహ్వానం
- IDBI Bank Jobs : జూనియర్ అసిస్టెంట్ మేనేజర్ JAM గ్రేడ్ O రిక్రూట్మెంట్ 2025 676 పోస్టులకు ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- New Ration Card : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం
- ఫ్లాష్.. ఫ్లాష్.. గుడ్ న్యూస్ .. ఏపీ హై కోర్ట్ లో ఇంటర్ అర్హతతో రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల… వెంటనే అప్లై చేయండి.
- AP District Court Jobs : 7th అర్హతతో 651 ఆఫీస్ సబార్డినేట్ ఉద్యోగాలు జిల్లాల వారీగా ఉద్యోగ వివరాలు
- Court Jobs : 7th అర్హతతో జిల్లా కోర్టులో 1620 ఉద్యోగాల భర్తీ
- AP Ration Card : ఏపీలో కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.