AP Government Jobs : Age 52 Yrs లోపు ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగం నోటిఫికేషన్ || DCHS & APVVP Recruitment 2023 Notification in Telugu || AP Govt Jobs || Latest Jobs in Telugu
Oct 07, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు :-
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రాథమిక జనరల్ హాస్పిటల్ లో ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.
📌వయస్సు 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.
📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 32,670/-
📌అప్లికేషన్ చివరి తేదీ :12.10.2023.
📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
🛑Follow the Telugu Jobs Point channel on WhatsApp Join Click Here
AP Govt Outsourcing Basis – DCHS & APVVP Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P.వైద్య విధాన పరిషత్ లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 09.10.2023 నుండి 12.10.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 12.10.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ & A.P వైద్య విధాన పరిషత్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.
AP Govt Outsourcing Basis DCHS & APVVP Recruitment ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 04 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. వైద్య విధాన పరిషత్ లో ఉద్యోగ అవకాశం వస్తుంది.
అవసరమైన వయో పరిమితి:
తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 12.10.2023 నాటికి లెక్కించబడుతుంది.
వయస్సు సడలింపు క్రింది విధంగా ఉంటుంది:- ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ సేవ యొక్క పొడవుతో పాటు
*SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు
*వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.15,000/- to రూ.32,670/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.
AP Govt Outsourcing Basis DCHS & APVVP Recruitment దరఖాస్తు రుసుము:
ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ఆడియోమెట్రీషియన్ & Plumber ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
🔷AUDIOMETRICIAN:-
1. ఇంటర్మీడియట్ కలిగి ఉండాలి (లేదా) దాని సమానమైనది.
2. భారతదేశంలో గుర్తింపు పొందిన సంస్థ నుండి B.Sc (ఆడియాలజీ)/డిప్లొమా ఇన్ ఆడియోమీటర్ టెక్నీషియన్/ ప్రసంగం మరియు భాషా శాస్త్రాలలో B.Sc డిగ్రీ లేదా ఆడియాలజీ, స్పీచ్ & లాంగ్వేజ్ పాథాలజీలో బ్యాచిలర్ కలిగి ఉండాలి.
3. A.P., పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి
🔷PLUMBER :-
1. గుర్తింపు పొందిన బోర్డు నుండి SSC లేదా దానికి సమానమైన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.
2. గుర్తింపు పొందిన సంస్థ నుండి ITI ప్లంబింగ్ ట్రేడ్/ITI ఫిట్టర్ ట్రేడ్‌లో ఉత్తీర్ణత.
AP Govt Outsourcing Basis – DCHS & APVVP Recruitment ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.
*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే
*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు 12/10/2023.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
(1) ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,
(2) ఓటరు గుర్తింపు కార్డు.
(3) డ్రైవింగ్ లైసెన్స్.
(4) పాన్ కార్డ్.
(5) పాస్‌పోర్ట్.
(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.
(7) యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.
(8) రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.
(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
AP Govt Outsourcing Basis – DCHS & APVV Recruitment ఎలా దరఖాస్తు చేయాలి:-
*అధికారిక వెబ్‌సైట్ ని సందర్శించండి
*అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.
*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.
*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.
*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.
*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.
*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Notification Pdf Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
- 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ నోటిఫికేషన్ | Government General Hospital contract basis Notification 2025 Apply Now
- Railway Jobs : 12th అర్హతతో రైల్వే టిక్కెట్ కలెక్టర్ ఉద్యోగాలు | RRB NTPC Under Graduate Level Recruitment 2025 Apply Now
- 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR IIIM Multi Tasking Staff Notification 2025 Apply Now
- Govt హాస్టల్స్ లో మెస్ హెల్పర్ నోటిఫికేషన్ వచ్చేసింది | Gwyer Hall Mess Helper/ Ward Bearer Notification 2025 Apply Now
- 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా అటవీ శాఖలో ఫీల్డ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | IFB ICFRE Field Assistant Notification 2025 Apply Now
- AP Government Jobs : జిల్లా కలెక్టర్ ద్వారా మహిళా శిశు సంక్షేమ శాఖలో అయా నోటిఫికేషన్ విడుదల చేశారు
- AP District Court Jobs : 8th అర్హతతో రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది
- Coast Gaurd లో పర్మనెంట్ ఉద్యోగాలు | 10th, ఇంటర్ పాస్ చాలు | జీతం 40,000/- | Coast Gaurd Job Notification 2025 Apply Now
- No Fee ప్రతీ ఒక్కరు అప్లికేషన్ పెట్టాల్సిన జాబ్స్ / Group C Jobs Notification 2025 | Military College of EME Group C Recruitment 2025 Apply Offline
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

