Telangana Anganwadi Jobs 2023 : 0వ తరగతి పాసైన వాళ్లుకు తెలంగాణాలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్

Telangana Anganwadi Jobs 2023 : 0వ తరగతి పాసైన వాళ్లుకు తెలంగాణాలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు త్వరలో నోటిఫికేషన్

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Jobs :- నిరుద్యోగ  మహిళలకు  శుభవార్త. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. రాష్ట్రంలో ఉన్న 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాల స్థాయి పెంచుతూ ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా మార్పు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో కొత్తగా 8000 జాబ్స్ అవకాశం ఏర్పడిందని సమాచారం రావడం జరిగింది.

రాష్ట్రవ్యాప్తంగా 149 ICDS ప్రాజెక్టుల పరిధిలో 35700 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 31711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు. మిగిలినవి 3989 మినీ అంగన్వాడీ కేంద్రాలు. వీటిని అప్గ్రేడ్ చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మహిళాభివృద్ధి శాఖకు వివరాలు పంపింది. కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించిన వెంటనే మినీ అంగన్వాడీ కేంద్రాల్లో కొత్తగా హెల్పర్ల, అంగన్వాడి టీచర్లు, మెనీ అంగన్వాడి టీచరు  పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ త్వరలో రిలీజ్ చేస్తామని తెలియజేస్తున్నారు. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి. 

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest Anganwadi Jobs 2023  ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 8000 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి ఉన్నాయని అంచనా వేస్తున్నారు. 

అంగన్వాడీ అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 ఏళ్లు నిండిన వారు లేక పోతే 18 ఏళ్లు నిండిన వారూ అర్హులేనన్నారు. 

జీతం ప్యాకేజీ: నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు  లేదు. 

ఉద్యోగాలు వివరాలు  : ఈ నోటిఫికేషన్ లో  Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అంగన్వాడీ విద్యా అర్హత  : మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

Latest Anganwadi  Recruitment 2023 ఎంపిక విధానం:

🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా  

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

1.నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2.పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3.పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6.దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

లేటెస్ట్ అంగన్వాడీ ఎలా దరఖాస్తు చేయాలి:-

దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును. అప్లై ఆన్ లైన్ లో చేయాలి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification & Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page