Work From Home Jobs : మొబైల్ ఉంటే చాలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తాను | 35,000 జీతం ఇస్తారు | Flipkart Recruitment 2023 All Details in Telugu
Oct 04, 2023 by Telugu Jobs Point
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Flipkart నుండి భారీ 2 నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి Customer Support – Voice Process & Customer Care Executive జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Flipkart ఈ నోటిఫికేషన్ ఉద్యోగుల సంఖ్య :- ఈ నోటిఫికేషన్లు మొత్తం పోస్టులు 650 పోస్టులు ఉన్నాయి.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది :- మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Flipkart సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:- ఈ సంస్థ నుండి మనకు Flipkart సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:- మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 12వ/ ఐటీఐ/ డిప్లొమా & డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు ప్రాథమిక ఆంగ్ల పఠనం మరియు రాయడం నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Flipkart అవసరమైన వయో పరిమితి:- నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:- ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 25,000/- to రూ 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:- మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఎంపిక విధానం:
🔷మొబైల్ లో రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Flipkart ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑1st Online Apply Link Click Here
🛑Flipkart 2nd Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
🛑Latest SPMCIL Supervisor Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి అనుభవం మరియు ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. సెక్యూరిటీ ప్రింటింగ్ & మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ఆహ్వానించబడ్డారు: website- http://spmnarmadapuram.spmcil.com పేజీ క్రింద “కెరీర్స్” దరఖాస్తుదారులు ఈ ప్రకటనలో ఇచ్చిన అన్ని సూచనలను జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష తో డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. Click Here
- Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now
- Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now
- Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now
- Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now
- Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now
- Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now
- Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now
- BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now
- MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now
