Government Jobs || కేవలం డిగ్రీ అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్  Latest NHB   General Manager Recruitment 2023 All Details in Telugu | Jobs in Telugu

Government Jobs || కేవలం డిగ్రీ అర్హతతో సెక్రటేరియల్ అసిస్టెంట్ ప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్  Latest NHB   General Manager Recruitment 2023 All Details in Telugu | Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 30, 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB)లో  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది అవకాశం.

📌Age 18 to 62 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 70,000/-

📌అప్లికేషన్ చివరి తేదీ  : 18/10/2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest NHB General Manager Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఎటువంటి అనుభవం మరియు ఇంటర్వ్యూ లేకుండా ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ వేకెన్సీ రావడం జరిగింది. నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు కంపెనీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అభ్యర్థులు 28.09.2023 నుండి 18.10.2023 వరకు NHB వెబ్‌సైట్ www.hb.org ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష తో డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 44 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (NHB) పోస్టుల డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

NHB General Manager Recruitment 2023 Notification  జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ 70,000/- to రూ1,03,000/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NHB General Manager  రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ అవసరమైన వయో పరిమితి:

గరిష్ట వయోపరిమితి 18-10-2023 నాటికి 18 to 62 సంవత్సరాలు. SC & STలకు 05 సంవత్సరాలు, BCకి 03 సంవత్సరాలు మరియు PwBD అభ్యర్థులకు 10 సంవత్సరాలు సడలించబడింది.

NHB General Manager Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు  General/OBC-NCL 850/- & Women/SC/ST/Divyang(PwD)/ESM -175/- చెల్లించవలసిన ఉటుంది. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

NHB General Manager Recruitment 2023 Notification ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు జనరల్ మేనేజర్ స్కేల్ VII, డిప్యూటీ జనరల్ మేనేజర్ (CFO) స్కేల్-VI, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ స్కేల్-V (ఎకనామిస్ట్, డిప్యూటీ మేనేజర్, స్కేల్- (MIS & ఎకనామిస్ట్, అసిస్టెంట్ మేనేజర్ స్కేల్-1 (జనరలిస్ట్ & రాజాన్స్). చీఫ్ ఆర్థికవేత్త (కాంట్రాక్ట్‌పై), సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ (కాంట్రాక్ట్‌పై), ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ (కాంటాక్ట్ మరియు అప్లికేషన్ డెవలపర్‌లపై (కాంట్రాక్ట్‌పై) రెగ్యులర్ & కాంట్రాక్ట్ ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NHB General Manager Recruitment 2023 Notification విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు any డిగ్రీ, BE, B.Tech, PG, MA ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

NHB General Manager Recruitment 2023 Notification ముక్యమైన తేదీలు

01-10-2023 నాటికి అప్లికేషన్ ప్రారంభ తేదీ 30/09/2023 అప్లికేషన్ ముగింపు తేదీ 29/10/2023 మధ్య అప్లై చేసుకోవాలి. 

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష (మన సొంత రాష్ట్రంలో పరీక్ష ఉంటుంది)

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NHB General Manager Recruitment 2023 Notification నోటిఫికేషన్ అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి అవి:

(1)ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్.

(2) ఓటరు గుర్తింపు కార్డు.

(3) డ్రైవింగ్ లైసెన్స్.

(4) పాన్ కార్డ్.

(5) పాస్‌పోర్ట్.

(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.

(7)యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.

(8)రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.

(9)కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

NHB Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here    

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page