Government Jobs 2023 : 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Govt Jobs | ICMR NIRT Attendant Notification in Telugu All Details Apply Online

Government Jobs 2023 : 10th పాస్ అయ్యుంటే చాలు జాబ్ పక్కా | 35,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Govt Jobs | ICMR NIRT Attendant Notification in Telugu All Details Apply Online

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 29, 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ICMR-NIRT)లో  Technical Assistant, Laboratory Attendant పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌కేవలం 10th, డిప్లమా, BE, B. Tech & డిగ్రీ అర్హతతో అప్లై చేసుకుని పెర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ ఉంది అవకాశం.

📌Age 18 to 32 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, చేరగానే జీతం 35,000/-

📌అప్లికేషన్ చివరి తేదీ  : 28/10/2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

Latest ICMR NIRT Technical Assistant, Laboratory Attendant Job Recruitment 2023  notification in Telugu : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే అప్లై చేయండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఏంటి ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ICMR నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్‌లో కింది ఖాళీగా ఉన్న టెక్నికల్ ఇంజినీరింగ్ సపోర్ట్ కేడర్ పోస్టుల నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ICMR-NIRT) పోస్టుల భర్తీకి డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విడుదల చేయడం జరిగింది.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 73 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

పోస్టులు పేరు మొత్తం పోస్టులు 
టెక్నికల్ అసిస్టెంట్66 పోస్టులు 
ల్యాబొరేటరీ అటెండెంట్13 పోస్టులు 
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ICMR-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఇన్ ట్యూబర్‌క్యులోసిస్ (ICMR-NIRT)   కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
వయసు  18 to 33 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి.
నెల జీతము  పోస్టుని అనుసరించ రూ 18,000/- to 1,12,400/- వరకు నెల జీతం చెల్లిస్తారు.  
విద్యా అర్హతవిద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

అవసరమైన వయో పరిమితి:

మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000 to 1,12,400 వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

పోస్టులు పేరు జీతము వివరాలు 
టెక్నికల్ అసిస్టెంట్35,400/- to 1,12,400/-
ల్యాబొరేటరీ అటెండెంట్18,000/- to 56,900/- 

దరఖాస్తు రుసుము:

దరఖాస్తు రుసుము (వాపసు చేయనిది) రూ.  300/- (మూడు వందలు మాత్రమే) మరియు వర్తించే లావాదేవీ ఛార్జీలు అవసరం.  SC/ST, వికలాంగులు (PwD), మాజీ సైనికులు మరియు మహిళా అభ్యర్థులు దరఖాస్తు రుసుము నుండి మినహాయించబడ్డారు.  ICMR ఉద్యోగులకు అప్లికేషన్ ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు లేదు.  దరఖాస్తు ప్రక్రియ సమయంలో అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు రుసుమును చెల్లించాలి.  ఒకసారి డిపాజిట్ చేసిన రుసుము ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి చెల్లించబడదు లేదా ఏదైనా ఇతర పరీక్ష లేదా ఎంపిక కోసం రుసుము రిజర్వ్‌లో ఉంచబడదు. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ & ల్యాబొరేటరీ అటెండెంట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10వ, 12వ తరగతి, ITI & డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 28/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష 

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here    

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page