Anganwadi Jobs : 10వ తరగతి పాసైన చాలు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల || Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Recruitment 2023 Notification All Details in Telugu

Anganwadi Jobs : 10వ తరగతి పాసైన చాలు అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల || Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Recruitment 2023 Notification All Details in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Job Notification 2023 : నిరుద్యోగ  మహిళలకు  శుభవార్త. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. మొత్తంగా 109 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నట్లు వెల్లడించారు. దరఖాస్తులు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబా టులో ఉన్నాయని, 05 Oct 2023 తేదీ సాయంత్రం 5 గంటల వరకూ స్వీకరిస్తామన్నారు. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Job Recruitment 2023  ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 109 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. అంగన్వాడీ  ఉద్యోగ అవకాశం వస్తుంది.

•అంగన్వాడీ కార్యకర్త(AWW) = 07

•అంగన్వాడి సహాయకురాలు(AWH) =09

•మినీ అంగన్వాడీ కార్యకర్త  (Mini AWW) =93

పోస్టుల ఖాళీలు ఇలా

*ధర్మవరం ప్రాజెక్టులో 2

*సీకేపల్లి ప్రాజెక్టులో 8

*మడకశిర ప్రాజెక్టులో 11

*హిందూపురం ప్రాజె క్టులో 8

*కదిరి ప్రాజెక్టులో 7

*పెనుకొండ ప్రాజె క్టులో 6

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*నల్ల చెరువు ప్రాజెక్టులో 1

*గుడిబండ ప్రాజెక్టులో 3

*సోమందేపల్లి ప్రాజెక్టులో 10

*పుట్టపర్తి ప్రాజెక్టులో 3

*ఓడిచెరువు ప్రాజెక్టులో 6

*అవనిగడ్డ, బంటుమిల్లి, గుడివాడ, కంకిపాడు, పామర్రు, మొవ్వ, గన్నవరం, మచిలీపట్నం, ప్రాజెక్టుల పరిధిలో 44 పోస్టులు ఉన్నాయన్నారు

కలిపి మొత్తంగా 109 ఖాళీలు ఉన్నాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Job Recruitment 2023 age limits అవసరమైన వయో పరిమితి:

1 జూలై 2022 నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 ఏళ్లు నిండిన వారు లేక పోతే 18 ఏళ్లు నిండిన వారూ అర్హులేనన్నారు. 

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. (నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

పోస్ట్ పేరునెల జీతము 
ఆంగన్వాడీ టీచర్11,500/-
ఆంగన్వాడీ మెనీ టీచర్7,000/-
ఆంగన్వాడీ సహాయకురాలు 7,000/-

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Job Recruitment 2023 దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

ఈ నోటిఫికేషన్ లో  Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

1)01.07.2023 వ తేదీనాటికి అభ్యర్ధులు 21 స 35 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. 

2)దరఖాస్తుచేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

3)అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త.పోస్టు కొరకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉడాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 05/10/2023.

అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Recruitment 2023 ఎంపిక విధానం:

🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా  

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6.దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Latest Anganwadi Worker, Mini Anganwadi Worker, Helper Recruitment 2023 ఎలా దరఖాస్తు చేయాలి:-

దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑1st Notification Pdf Click Here

🛑2nd Notification Pdf Click Here

🛑Anganwadi Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page