Forest Jobs | No Exp | 10th Pass Jobs | ICFRE Recruitment 2023 Notification Out 14 Vacancy in Telugu | Latest Jobs in Telugu 

Forest Jobs | No Exp | 10th Pass Jobs | ICFRE Recruitment 2023 Notification Out 14 Vacancy in Telugu | Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 20, 2023 by Telugu Jobs Point https://www.gk15telugu.com/

ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. భారత ప్రభుత్వం పర్యావరణం, అటవీ & వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE) డైరెక్ట్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ టెక్నికల్ అసిస్టెంట్ (కేటగిరీ-II), టెక్నీషియన్ (కేటగిరీ-1, ఎల్-2 & 3) మరియు డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్‌లో వేర్వేరుగా జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ICFRE Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (ICFRE) పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 14 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు పర్మినెంట్ ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు :35 సంవత్సరాలు 

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.18,000/- to రూ.29,200/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

ICFRE Recruitment 2023 Notification దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు అభ్యర్థులు నాన్-రిఫండబుల్ అప్లికేషన్ రుసుము రూ. 1,000/- (రూ. 400/- దరఖాస్తు రుసుము మరియు రూ. 600/- ప్రాసెసింగ్ ఫీజు) ఏదైనా జాతీయం చేయబడిన బ్యాంకు నుండి డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా అనుకూలంగా డ్రా చేయబడింది. డైరెక్టర్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో చెల్లించాలి. ఇతర మోడ్ లేదు. దరఖాస్తు రుసుము చెల్లింపు ఆమోదయోగ్యమైనది.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా టెక్నికల్ అసిస్టెంట్ (కేటగిరీ-II), టెక్నీషియన్ (కేటగిరీ-1, ఎల్-2 & 3) మరియు డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్) పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్‌లో వేర్వేరుగా దరఖాస్తు చేయాలి అయితే పని చేయవలసి ఉంటుంది.

ICFRE Recruitment 2023 Notification విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్  లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి.

🔷టెక్నికల్ అసిస్టెంట్  :-మొత్తం 60% మార్కులతో కెమిస్ట్రీ/ కెమికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ. 

🔷సాంకేతిక సహాయకుడు :-60% మార్కులతో బయో టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ. వృక్షశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీ మొత్తం 60% మార్కులతో.

🔷సాంకేతిక నిపుణుడు :- ట్రేడ్‌లో కనీసం ITI సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన బోర్డు నుండి మొత్తం 60% మార్కులతో సైన్స్‌లో 12వ సంవత్సరం స్టాండర్డ్ ఉత్తీర్ణత లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్ నుండి సర్టిఫికేట్ కోర్సులో వుడ్ వర్కింగ్ మెషిన్ మరియు హైడ్రాలిక్ మెషీన్‌ల నిర్వహణలో కనీసం 2 సంవత్సరాల అనుభవం ఉండాలి.

🔷సాంకేతిక నిపుణుడు:- సంబంధిత ట్రేడ్‌లో ITI సర్టిఫికేట్‌తో గుర్తింపు పొందిన బోర్డు నుండి మొత్తం 60% మార్కులతో మెట్రిక్యులేషన్ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ నుండి సర్టిఫికేట్ కోర్సు.

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :30/08/2023.

*అప్లికేషన్ చివరి తేదీ  : 30/10/2023.

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

ICFRE Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://ifgtb.icfre.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here   
Join Telegram GroupClick Here  
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

🛑2nn Notification Pdf Click Here  

🛑3rd Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here     

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page