AP Government Jobs : Age 52 Yrs లోపు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగం నోటిఫికేషన్ || APSCSCL Recruitment 2023 Notification in Telugu || Free Jobs || Latest Jobs in Telugu 

AP Government Jobs : Age 52 Yrs లోపు రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో ఉద్యోగం నోటిఫికేషన్ || APSCSCL Recruitment 2023 Notification in Telugu || Free Jobs || Latest Jobs in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 18, 2023 by Telugu Jobs Point  

ముఖ్యాంశాలు :-

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ లో 1383 ఉద్యోగాలు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

📌వయస్సు 18 to 52 Yrs లోపు అప్లై చేయచ్చు.

📌తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సొంత ఊరిలో ఉద్యోగాలు, చేరగానే జీతం 35,250/-

📌అప్లికేషన్ చివరి తేదీ  :21.09.2023.

📌కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers Recruitment 2023 Notification All Details : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ, జిల్లా జాయింట్ కలెక్టర్ వారి నేతృత్వంలోని జిల్లా ఎంపిక కమిటీ ద్వారా రెండు నెలల పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ మరియు హెల్పర్ కేడర్ల లో సిబ్బందిని రూల్ ఆఫ్ రిజర్వేషన్ నిబంధనలను అనుసరించి నియమించుకోవడానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుల భర్తీకి అర్హులైన మరియు అర్హత కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కాంట్రాక్ట్ పీరియడ్ ప్రారంభంలో ఒక సంవత్సరం పాటు ఉంటుంది. దరఖాస్తులు 12.09.2023 నుండి 21.09.2023 వరకు స్వీకరించబడతాయి. పూరించిన దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ 21.09.2023 సాయంత్రం 5.00 గంటల లోపు దరఖాస్తు ఆహ్వానిస్తారు. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మీకు ఈ ఆర్టికల్ లో ఈ జాబ్స్ కు సంబందించిన పూర్తి వివరాలకు, అప్లయ్‌ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్‌ చేయండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. 

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers Recruitment ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 1383 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. ప్రభుత్వ రేషన్ సరఫరా  లో ఉద్యోగ అవకాశం వస్తుంది.

అవసరమైన వయో పరిమితి:

తక్కువ వయస్సు పరిమితి 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయోపరిమితి 42 సంవత్సరాలు. వయస్సు 21.09.2023 నాటికి లెక్కించబడుతుంది.

వయస్సు సడలింపు క్రింది విధంగా ఉంటుంది:- ఎక్స్-సర్వీస్ మెన్ కోసం: 03 (మూడు) సంవత్సరాలు సాయుధ సేవ యొక్క పొడవుతో పాటు

*SC, ST, BC మరియు EWS అభ్యర్థులకు: 05 (ఐదు) సంవత్సరాలు

*వికలాంగులకు: 10 (పది) సంవత్సరాలు. అన్ని సడలింపులతో కలిపి గరిష్ట వయోపరిమితి 52 సంవత్సరాలు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం రూ.15,000/- to రూ.32,000/- ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి.

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers Recruitment దరఖాస్తు రుసుము:

ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా మెడికల్ ఆఫీసర్ – DTC, జిల్లా కార్యక్రమ సమన్వయకర్త, జిల్లా DOTS ప్లస్ TBHIV, సూపర్వైజర్, జిల్లా పిపిఎం కోఆర్డినేటర్, జిల్లా అకౌంటెంట్ & ల్యాబ్ టెక్నీషియన్ – NTEP ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు

🔷హెల్పర్లు:- 8వ తరగతి 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

🔷డేటా ఎంట్రీ ఆపరేటర్లు :-  ఏదైనా బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. మంచి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. కంప్యూటర్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అప్లికేషన్ చేసిన వారికి ప్రాధాన్యత ఉంటుంది

🔷టెక్నికల్ అసిస్టెంట్ :-అగ్రికల్చర్ / మైక్రోబయాలజీ / బయోకెమిస్ట్రీ/ బయోటెక్నాలజీ / BZC (బోటని జువాలజీ కెమిస్ట్రీ) / లైప్ సైన్సు లలో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ / అగ్రికల్చర్ లో డిప్లొమాలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి.

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers Recruitment ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది.

*మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే

*అప్లికేషన్ చివరి తేదీ మీకు ఆఖరి గడవు 21/09/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•అడ్మిషన్ సర్టిఫికేట్‌తో పాటు, కనీసం రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఇటీవలి కలర్ ఫోటోగ్రాఫ్‌లు, అడ్మిషన్ సర్టిఫికేట్‌పై ముద్రించిన పుట్టిన తేదీని కలిగి ఉన్న ఒరిజినల్ చెల్లుబాటు అయ్యే ఫోటో-ID ప్రూఫ్‌ని తప్పనిసరిగా తీసుకెళ్లాలి, అవి:

(1) ఆధార్ కార్డ్/ ఇ-ఆధార్ ప్రింటౌట్,

(2) ఓటరు గుర్తింపు కార్డు.

(3) డ్రైవింగ్ లైసెన్స్.

(4) పాన్ కార్డ్.

(5) పాస్‌పోర్ట్.

(6) స్కూల్/కాలేజ్ ID కార్డ్.

(7) యజమాని ID కార్డ్ (ప్రభుత్వం/PSU/ప్రైవేట్) మొదలైనవి.

(8) రక్షణ మంత్రిత్వ శాఖ జారీ చేసిన ఎక్స్-సర్వీస్‌మెన్ డిశ్చార్జ్ బుక్.

(9) కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ఇతర ఫోటో బేరింగ్ ID కార్డ్. పై తెలిపిన డాక్యుమెంట్ అన్ని రెడీ చేసుకుని అప్లికేషన్ ఓపెన్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

APSCSCL Technical Assistant, Data Entry operators & Helpers Recruitment ఎలా దరఖాస్తు చేయాలి:-

*అధికారిక https://srikakulam.ap.gov వెబ్‌సైట్  ని సందర్శించండి

*అభ్యర్థులు ఆన్‌లైన్‌ ద్వారా లో దరఖాస్తు చేసుకోవచ్చు.

*అభ్యర్థులు అవసరాలకు అనుగుణంగా అప్లికేషన్ ఇచ్చిన డీటెయిల్స్ పూర్తిగా పూర్తి చేయాలి.

*అవసరమైతే దరఖాస్తు అప్లికేషన్ ఫీజు చెల్లించండి.

*అప్లికేషన్ పూర్తిగా ఒకటి రెండుసార్లు చెక్ చేసిన ఏమి తప్పులు లేకుండా సరి చేయాలి.

*తరువాత దరఖాస్తు సమర్పణ కోసం సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి.

*అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి భవిష్యత్ రిఫరెన్స్ కోసం మీ దగ్గర పెట్టుకోండి.

*అప్లై లింకు మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చెక్ చేయండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Notification Pdf Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

SBI Specialist Cadre Officers Job Vacancy 2023 : ఈరోజు మేము మీ కోసం గ్రామీణ బ్యాంక్ SBI లో 439 స్పెషలిస్ట్ కేర్ ఆఫీసర్ గా బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు త్వరగా జాబ్ కావాలి అనుకుంటే ఈ ఆర్టికల్ కింది వరకు బాగా క్లియర్ గా చదవండి మీకు త్వరగా జాబ్ వస్తుంది. కేవలం మీరు తెలుగు భాష వస్తే చాలు ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి SBI స్పెషలిస్ట్ కేర్ ఆఫీసర్ పోస్టులలో నియామకం నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి. మరిన్ని వివరాల కోసం  Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page