Amazon Recruitment 2023 : తెలుగులో మాట్లాడటం రావాలి || ఇదే మీకు సూపర్ ఛాన్స్ అప్లై చేస్తే జాబ్స్ || Work From Home Jobs || Latest Jobs in telugu 2023 || Job Search
Sept 18, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి అదిరిపోయే నోటిఫికేషన్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఈరోజు ప్రముఖ E- కామర్స్ సంస్థ అయినటువంటి Amazon నుండి GO AI Associate గా భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 2 రోజుల్లో జాబ్ ఇస్తారు. అసోసియేట్ గా జాబ్స్ కు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Amazon సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Amazon GO AI Associate Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ మనకు Amazon లో GO AI Associate ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు కనీస అర్హత ఏదైనా స్ట్రీమ్‌లో గ్రాడ్యుయేషన్. MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం కలిగి ఉండాలి.
•కనీస వయస్సు 18 సంవత్సరాలు కలిగి ఉండాలి.
•ఆంగ్లంలో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు (రాయడం చదవడం రావాలి) కంప్యూటర్‌తో పనిచేసిన అనుభవం కలిగి ఉండాలి.
•MS ఆఫీస్ గురించి మంచి జ్ఞానం, బలమైన వ్యక్తిగత & కమ్యూనికేషన్ నైపుణ్యాలు కలిగి ఉండాలి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Amazon GO AI Associate Recruitment 2023 Notification అవసరమైన వయో పరిమితి:
మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ Amazon సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు ₹22,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు వాళ్లు వెంటనే అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు Amazon సంస్థలో ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే బెస్ట్ ఛార్జ్.
Amazon GO AI Associate Recruitment 2023 Notification ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష
🔷ఇంటర్వ్యూ
🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా
🔷ఇంటర్వ్యూ చేసి పార్ట్ టైం జాబ్
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న Apply లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ పూర్తిగా చదివిన తర్వాత, అడిగిన వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🛑Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now

Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now

Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
-
Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now

Agriculture Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. మొబైల్ లో ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగం | Latest ICAR IIMR Recruitment 2026 Apply Now Latest ICAR IIMR Recruitment 2026 Latest Technical Associate & Research …
-
Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th అర్హతతో రోడ్డు రవాణా శాఖ ద్వారా నోటిఫికేషన్ వచ్చేసింది Latest CSIR-CRRI Recruitment 2026 Apply Now Latest CSIR-CRRI Recruitment 2026 Latest JHT, Ward Assistant & Multi-Tasking Staff Job Notification …
-
BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now

BSNL చరిత్రలోనే బెస్ట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest BSNL Recruitment 2026 Apply Now Latest BSNL Recruitment 2026 Latest Senior Executive Trainee Job Notification 2026 Apply Now : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ …
-
MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now

MTS Jobs : 10th అర్హతతో మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (MTS) నోటిఫికేషన్ వచ్చేసింది | Latest CSIR AMPRI Recruitment 2026 Apply Now Latest CSIR AMPRI Recruitment 2026 Latest Junior Hindi Translator & Multi-Tasking …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
