Latest Job Alert : విద్యుత్ సబ్ స్టేషన్లలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు  60,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest POWERGRID Junior Officer Recruitment 2023 Notification in Telugu | Govt Jobs 2023 | Free Jobs Search

Latest Job Alert : విద్యుత్ సబ్ స్టేషన్లలో ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు  60,000 వేలు నెలకు జీతం ఇస్తారు | Latest POWERGRID Junior Officer Recruitment 2023 Notification in Telugu | Govt Jobs 2023 | Free Jobs Search

Sept 16, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

POWERGRID Notification Vacancy 2023 : నిరుద్యోగులకి శుభవార్త  ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది భారత ప్రభుత్వానికి పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) కింద పేర్కొన్న జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (HR) నియామకం నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ జలవిద్యుత్ కేంద్రాలు, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్‌ ద్వారా విడుదల చేయడం జరిగింది. అప్లికేషన్ పెట్టు, గవర్నమెంట్ జాబ్ కొట్టు.

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 32 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (POWERGRID) లో జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (HR) నియామకం ఉద్యోగ అవకాశం వస్తుంది. అది కూడా  ఆఫీసర్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

జీతం ప్యాకేజీ:

అభ్యర్థులకు రూ. 27,500/- ఒక సంవత్సరం శిక్షణ కాలంలో స్టైఫండ్‌గా నెలకు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్ Gr-IV (S1)గా చేర్చబడతారు. పే స్కేల్‌లో సూపర్‌వైజరీ వర్గం రూ. 25,000 -3%- 1,17,500 (IDA). వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు *Gen/OBC/EWS 300/-

*SC/ST/PwBD/Ex-SM/ Fee 0/- ఆన్లైన్ ద్వారా అప్లై చేయాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా జూనియర్ ఆఫీసర్ ట్రైనీ (HR) గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు మూడు సంవత్సరాల పూర్తి సమయం గ్రాడ్యుయేట్ డిగ్రీ BBA/BBM/ BBS లేదా తత్సమాన అర్హత, 60% కంటే తక్కువ మార్కులతో గుర్తింపు పొందిన ఇన్‌స్టిట్యూట్/ యూనివర్శిటీ నుండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/డిప్లొమా లేదా తత్సమాన ఉన్నత విద్య ఉన్న ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే అప్లికేషన్ ప్రారంభం తేదీ 15/09/2023. అప్లికేషన్ చివరి తేదీ :- 05/10/2023.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷 అకడమిక్ మెరిట్

🔷ఇంటర్వ్యూ

🔷మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here  

🛑Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *