Job Mela 2023 | 10వ తరగతి అర్హతతో | Latest APSSDC Recruitment 2023 Notification in Telugu | Latest Jobs in Telugu

Job Mela 2023 | 10వ తరగతి అర్హతతో | Latest APSSDC Recruitment 2023 Notification in Telugu | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 16, 2023 by Telugu Jobs Point  

Latest Andhra Pradesh State Skill Development Corporation APSSDC Job Recruitment  2023 : అర్జెంటుగా జాబ్స్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే. తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఒకే ఒక రోజులో ఇంటర్వ్యూకు పోయారంటే మీ సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా పోస్టుకు రిక్రూట్‌మెంట్‌ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా జారీ చేస్తుంది. భారతదేశం అంతటా ఉన్న అభ్యర్థుల కోసం ఈ రిక్రూట్‌మెంట్ జారీ చేయబడింది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Mega Job Mela ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ జిల్లా నైపుణాభివృద్ధి సంస్థ డీఆర్ఎ సీ-డ్యాప్, జిల్లా ఉపాధి కార్యాలయం APSSDC ద్వారా 180 పోస్టులు కొత్త రిక్రూట్‌మెంట్‌ విడుదల చేయడం జరిగింది. 

అవసరమైన వయో పరిమితి: నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

జీతం ప్యాకేజీ:

పోస్టుని అనుసరించ రూ. 15,000/- to 35,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు.

Mega Job Mela విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, డీపామ్, ఎంఫామ్, బీ ఫామ్, డిప్లొమా, ఎంబీఏ ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువత ఇందుకు అర్హులన్నారు. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

🛑Online Registration Click Here   

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

ఈ ఉద్యోగంలో చేరడం వల్ల కలిగే ప్రయోజనాలు

Andhra Pradesh State Skill Development Association (APSSAC) ద్వారా ప్రభుత్వ రంగంలో చేరడం వలన ఉద్యోగ భద్రత, స్థిరమైన ఆదాయం, పెన్షన్ ప్రయోజనాలు మరియు వైద్య సదుపాయాలతో సహా అనేక ప్రయోజనాలు లాభము కలదు. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Apply Online Link Click Here       

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

📌RRC Eastern Railway Job Recruitment 2023 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. కేవలం మీరు పదో తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం నుంచి ఆసక్తిగల అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.  అన్ని విధాలుగా పూర్తి చేసిన దరఖాస్తులను 27/09/2023 నుచి 26/10/2023 17:00 గంటల వరకు ఆన్‌లైన్‌లో మాత్రమే సమర్పించాలి.  ముగింపు తేదీ.  ఈస్టర్న్ రైల్వే రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ లో అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. అర్హత ఏజు జీతం మరిన్ని వివరాలు కింద క్లియర్ గా ఇవ్వడం జరిగింది ఒకటి రెండు సార్లు చదవండి అరకు అయితే మాత్రం అప్లై చేసుకోండి నచ్చినట్లైతే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page