Work From Home Jobs 2023 : మొబైల్ ఉంటే చాలు నెల జీతం 25000 వస్తుంది IndiaMART Female Customer Care Associate Job Recruitment in Telugu

Work From Home Jobs 2023 : మొబైల్ ఉంటే చాలు నెల జీతం 25000 వస్తుంది IndiaMART Female Customer Care Associate Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి IndiaMART  నుండి భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి  జాబ్స్ కు ఇస్తారు,  వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది. IndiaMART  లో Customer Care Associate Jobs  దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని 3 to 4 hours జాబ్   చేయవచ్చు. ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రాదు, అప్లికేషన్ పెట్టు మంచి జాబ్ కొట్టు. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ IndiaMART   సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.

ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:

ఈ సంస్థ నుండి మనకు Female Customer Care Associate సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. 

మీకు ఉండాల్సిన విద్యార్హతలు:

మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే  మీరు ఇంటర్ & Any డిగ్రీ పాస్ అయ్యి తెలుగులో చక్కగా మాట్లాడే ప్రావీణ్యం కలిగి ఉండాలి. అవసరమైన బహుళ భాషలలో ప్రావీణ్యం, మంచి కంప్యూటర్ నైపుణ్యాలు ఉన్నవారైనా ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. పార్ట్ టైమ్ అసోసియేట్‌లుగా పని చేయండి. మీకు నచ్చిన ప్రదేశం నుండి పని చేయండి. కనీసం మీ స్వంత పని షెడ్యూల్‌ని సృష్టించండి రోజుకు 4 గంటలు మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

అవసరమైన వయో పరిమితి:

మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అప్పుడే ఈ నోటిఫికేషన్ కు Apply చేసుకోగలరు.

ఈ ఉద్యోగం జీతం వివరాలు:

ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు రూ 15,000/- to 25,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ జాబ్ రిక్రూమెంట్ కు అప్లై చేయాలంటే ఎటువంటి ఫీజు లేదు. ఎంత త్వరగా apply చేస్తే ఉద్యోగం కొట్టే ఛాన్స్ ఉంటుంది.

ఎంపిక విధానం:

🔷ఆన్‌లైన్ ఇండియామార్ట్ ఆప్టిట్యూడ్ టెస్ట్

🔷వీడియో అసెస్‌మెంట్

🔷ఇంటర్వ్యూ

🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Online Apply Link Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page