Rural Development : ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ గా ఉద్యోగం  10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు || BIRED Free Courses 2023 Job Notification in Telugu || Latest Jobs 2023 in telugu

Rural Development : ఫ్రీ ట్రైనింగ్ ఫ్రీ గా ఉద్యోగం  10వ తరగతి పాస్ అయ్యుంటే చాలు || BIRED Free Courses 2023 Job Notification in Telugu || Latest Jobs 2023 in telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Sept 10, 2023 by Telugu Jobs Point  

Bankers Institute Of Rural And Entrepreneurship Development (BIRED) : ఈరోజు మేము మీ కోసం బంపర్ అవకాశం తీసుకోవడం జరిగింది. మీకు ణార్థులకు ఉచిత భోజనం మరియు వసతి సౌకర్యం కలదు. ప్రతి అభ్యర్థికి శిక్షణ కాలంలో ఉపయోగించుకొనుటకు మంచము, పరుపు, దిండు, దుప్పట్లు సంస్థచే ఇవ్వబడును. చిత శిక్షణ ఇవ్వబడును.  కేవలం మీరు పదో తరగతి పాస్ అయి ఉంటే ఈ ట్రైన్ కి మీరు అర్హులు, మీరు అప్లై చేసుకోవచ్చు. చాలా సువర్ణ అవకాశం రావడం జరిగింది బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ లో శిక్షణా కార్యక్రమాల ప్రారంభం మీ ముందుకు తీసుకురావడం జరిగింది. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి ఉండడానికి రూమ్ మరియు అన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుంది శిక్షణ ఇవ్వడం జరుగుతుంది తరువాత ఉపాధి అవకాశం కలుగుతుంది.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

BIRED Courses ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ బ్యాంకర్ల గ్రామీణ మరియు ఔత్సాహికుల అభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా శిక్షణకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. 

BIRED Courses శిక్షణ కోర్సు  వివరాలు  

Training Details for Men and Women

Training for Men in

1. MOBILE SERVICING

2. MS OFFICE

3. TALLY WITH GST

4. REFRIGERATOR AND AC REPAIR

5. ELECTRICIAN AND PUMP SET REPAIR

6. PC HARDWARE

7. DTP

8. LAPTOP SERVICING

9. NETWORKING

10. DOMESTIC ELECTRICIAN

11. REDP

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

Training for Women in

1. TAILORING AND FASHION DESING

2. MS OFFICE

3. TALLY WITH GST

4. MAGGAM WORKS/ZARDOSI

5. BEAUTIPARLOUR MANAGEMENT

6. DTP

7. REDP 

BIRED Courses అవసరమైన వయో పరిమితి:

నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 

BIRED Courses కాలవ్యవధి :

మనకు ఈ కోర్సు అభ్యర్థులు శిక్షణకు వచ్చేటప్పుడు 45 రోజులకు సరిపడ తమ దుస్తులు, బ్రష్, పేస్ట్ మొ|| సొంత వస్తువులు తెచ్చుకొనవలెను.వ్యక్తిగత వస్తువులను భద్రపరుచుకొనుటకు కావలసిన పెట్టె / బ్యాగు, తాళముతో సహా మీరే తెచ్చుకొనవలెను. శిక్షణ కార్యక్రమ సమయంలో అభ్యర్థులు ఇన్ స్టిట్యుట్ హస్టల్ లోనే బస చేయవలెను

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

దరఖాస్తు రుసుము:

మీరు ఈ శిక్షణ కు అప్లై చేయాలంటే ఎంత త్వరగా చేస్తే శిక్షణా కార్యక్రమాలు కొట్టే ఛాన్స్ ఉంటుంది. కనుక వెంటనే అప్లై చేయండి. మేము ఈ ఆర్టికల్ లో దరఖాస్తు ఫీజు గురించి చక్కగా వివరించడం జరగింది అర్హులుఅయిన వారు వెంటనే అప్లై చేసి జాబ్ ను పొందండి.

మీరు ఈ శిక్షణకు అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్. 

BIRED Courses విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 12th, బి.కామ్ పాస్ పూర్తి చేసి ఉండాలి. ఈ అర్హతలు ఉన్న వారు వెంటనే ఈ జాబ్స్ కొరకు అప్లై చేసుకోండి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎంపిక విధానం:

🔷రాత పరీక్ష లేకుండా 

🔷ఇంటర్వ్యూ ద్వారా 

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

అడ్మిషన్ సమయంలో ట్రైనీలు సమర్పించాల్సిన ముఖ్యమైన సర్టిఫికేట్లు/ఐటెమ్‌లు

1. SSC సర్టిఫికేట్ (10వ తరగతి వరకు చదివిన అభ్యర్థులకు) లేదా పుట్టిన తేదీకి సంబంధించిన ఏదైనా ఇతర రుజువు.

2. ఒరిజినల్ సర్టిఫికేట్లు మరియు అర్హత యొక్క మార్కుల జాబితా.

3. ఐదు పాస్ పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌లు

4. పైన 1 మరియు 2 యొక్క జిరాక్స్ కాపీల రెండు సెట్లు.

5. ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ.

6. అందుబాటులో ఉంటే ఆరోగ్య శ్రీ కార్డ్ జిరాక్స్ కాపీ.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ శిక్షణకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here   

🛑Notification Pdf Click Here  

🛑Apply Online Click Here  

🛑Webpage link  Click Here  

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page