Latest Tech Mahindra Recruitment 2023 : తెలుగు వస్తే చక్కగా ఇంటి నుండి పని చేయండి పరీక్ష లేకుండా డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest Jobs In Telugu | Free Job Search
Sept 08, 2023 by Telugu Jobs Point
తెలుగు వారికి భారీగా అదిరిపోయే జాబ్స్ ఏది వదిలినా ఈ నోటిఫికేషన్ మాత్రం వదలకండి. ఈరోజు ప్రముఖ సంస్థ అయినటువంటి Tech Mahindra నుండి పర్మినెంట్ వర్క్ ఫ్రొమ్ హోమ్ మరియు వర్క్ ఫ్రొమ్ ఆఫీస్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. వాళ్లే ట్రైనింగ్ ఇచ్చి జాబ్స్ కు ఇస్తారు సంబందించిన అర్హతలు, అప్లికేషన్ ప్రాసెస్, జీతం, సెలక్షన్ ప్రాసెస్ వంటి పూర్తి వివరాలను ఈ క్రింద ఇచ్చిన సమాచారం ద్వారా తెలుసుకొని వెంటనే Apply చెయ్యండి మీకు వెంటనే జాబ్ వస్తుంది.
స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. కాబట్టి మీరు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తారు, ఈ రోజు మేము మీకు అలాంటి Tech Mahindra లో Customer Success & Service & Operations గా దీనిలో మీరు ఎటువంటి ఖర్చు లేకుండా ఇంట్లో కూర్చొని టెస్ట్ రాసి ట్రైనింగ్ + జాబ్ చేయవచ్చు. వారానికి 6 రోజులు మాత్రమే పని ఉంటుంది. Apply చేసేముందు ఇవి తెలుసుకోండి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన దరఖాస్తు ఫారమ్ వివరాల కోసం ఉద్యోగ ఖాళీ నోటిఫికేషన్‌ను ఉపయోగించాల్సిందిగా అభ్యర్థించారు.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ భారీ రిక్రూట్మెంట్ మన దేశంలోనే ప్రముఖ ఈ కామర్స్ సంస్థలలో ఒకటైనటువంటి Tech Mahindra సంస్థ నుండి విడుదలకావడం జరిగింది. అభ్యర్ధులకు 400 పోస్టులు గా భారీ శుభవార్త అస్సలు మిస్ అవొద్దు.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు Customer Success & Service & Operations సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు పూర్తిగా కింద ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10+2 లేదా 10+3 (గ్రాడ్యుయేట్లు మరియు పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్హులు) భాషా నైపుణ్యం, మంచి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ 24*7 పర్యావరణం, రొటేషనల్ వీక్లీ ఆఫ్‌తో 6 రోజులు పని చేస్తుంది. ఈ ఉద్యోగాలకు Apply చేసుకోవచ్చు. నైపుణ్యం కలిగిన టైపింగ్ నైపుణ్యాలు – 35wpm (స్థూల వేగం) మరియు 95% ఖచ్చితత్వం. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
అవసరమైన వయో పరిమితి:
నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్న వారు. మీకు Minimum 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు నెలకి మీకు 35,000/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి. కాబట్టి అర్హులు అయితే మాత్రం అప్లై చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష లేకుండా
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
స్థానం:- సర్వే నెం 44, టవర్ 1, సత్యం జంక్షన్ రోడ్, బుల్లయ్య కళాశాల సమీపంలో, కొత్త రేసపువానిపాలెం గ్రామం, విశాఖపట్నం 530003.
ఇంటర్వ్యూ సమయాలు: సోమవారం నుండి శనివారం వరకు (10:00 AM నుండి 02:00 PM)
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
🛑Tech Mahindra Online Apply Link Click Here
-
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల
AIIMS Recruitment 2025 : కుటుంబ సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AIIMS CRE Group A & B Recruitment 2025 in Telugu : నిరుద్యోగులకు …
-
MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point
MTS Ward Boy Jobs : 10th, 12th అర్హతతో కేంద్ర ప్రభుత్వ పర్మినెంట్ ఉద్యోగాలు | CCRAS Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now CCRAS Recruitment …
-
విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025
విద్యుత్ శాఖలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | BHEL Artisans Grade IV Recruitment 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now BHEL Artisans Grade IV Recruitment All Details Apply Online Now …
-
AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఒన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగం
AP Government Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఒన్ స్టాప్ సెంటర్ లో ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh One Stop Centre Multipurpose Staff/Cook Contract …
-
APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు
APCOS Jobs : జిల్లాలో ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లు లో టెక్నీషియన్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now APCOS AWS/ARGoutsourcing basis Recruitment 2025 latest Technician job notification all details in …
-
Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDM Junior Assistant Recruitment 2025 | Telugu Jobs Point
Junior Assistant Jobs : విద్యా మంత్రిత్వ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | IIITDMJunior Assistant Recruitment 2025 | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join Now IIITDM Recruitment 2025 Notification …
-
Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు
Airport Jobs : 10వ తరగతి, 12వ తరగతి ఉత్తీర్ణులతో విమానాశ్రయ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now IGI Aviation Services Ground Staff & Loader Recruitment 2025 latest airport job …
-
AP Court Jobs : ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు 1621 ఉద్యోగాల ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశారు
AP Court Jobs : ఆంధ్ర ప్రదేశ్ జిల్లా కోర్టు 1621 ఉద్యోగాల ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now AP District Court Schedule For Conducting Computer Based …
-
రెవెన్యూ శాఖలో 7404 GPO నోటిఫికేషన్ విడుదల | VRO VRA GPO Notification 2025
రెవెన్యూ శాఖలో 7404 GPO నోటిఫికేషన్ విడుదల | VRO VRA GPO Notification 2025 WhatsApp Group Join Now Telegram Group Join Now TS GPO 2nd Notification 2025 Latest Updates : తెలంగాణలో గ్రామ …
-
Job Alert: భారీ శుభవార్త 12,826 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చింది | Top 5 Govt Job Notification 2025 Month July 2025 Apply Now
Job Alert: భారీ శుభవార్త 12,826 ఉద్యోగులకు నోటిఫికేషన్ వచ్చింది | Top 5 Govt Job Notification 2025 Month July 2025 Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now Top 05 …
-
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా
Job Mela : 10th అర్హతతో 6500 ఉద్యోగాలతో మెగా జాబ్స్ మేళా WhatsApp Group Join Now Telegram Group Join Now కేవలం అర్జెంటుగా ఉద్యోగం కావాలనుకున్న అభ్యర్థులకు శుభవార్త.. ఈ ఆర్టికల్ పూర్తిగా చదవండి చెప్పిన ప్లేస్ …
-
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released
India Post GDS 5th Merit List ఫలితాలు వచ్చేశాయి | Postal GDS 2025 5th Merit List Results Released WhatsApp Group Join Now Telegram Group Join Now Postal GDS 5th Merit Results …
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.